
టపాసులు కాల్చుకోవడం ఒక్కటే కాకుండా దీపాలు కూడా వెలిగించండి. క్రొవ్వొత్తులు కాకుండా మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే టపాకాయలను కాల్చేప్పుడు జాగ్రత్త సుమా..!!
మీకు, మీ కుటుంబ సభ్యులకూ, మీ స్నేహితులకూ... అందరికీ ఈ దీపావళి అనేక శుభాలనీ, సౌఖ్యాలనీ తీసుకురావాలని, ఆ లక్ష్మీ మాత కటాక్షం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని... మనస్పూర్తిగా కోరుకుంటూ....
ప్రేమతో...
మధుర వాణి
1 comment:
చిక్కనైన నిశి ని సైతము తన వాడి వెలుగులతో చీల్చే మనోహరమైన దీపావళి
నీకు వెలుగులని,సంతోషాలని పంచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు !!!
Post a Comment