Wednesday, June 04, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 6

పరీక్ష రాయడానికి వెళ్ళిన రజని ప్రేమలేఖ తీసుకొచ్చాననడం, నీలూ రజని మీద కోపంగా ​అరవడం చూసిన రేవతి ఇద్దరినీ శాంతింపచేసి “మీరిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. అలా పక్కకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం పదండి” అంటూ పక్కనే ఖాళీగా ఉన్న క్లాసురూంలోకి తీసుకెళ్ళింది.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జూన్ సంచికలో... 


No comments: