సరే కానీ నాకోసం ప్రత్యేకంగా ఈ ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ ఎప్పటికైనా సరే అలా మొత్తం భూమ్మీదున్న మానవజాతినంతటినీ తుడిచిపెట్టగల భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే మన పరిస్థితి ఏంటి?
Showing posts with label సైన్స్ కబుర్లు. Show all posts
Showing posts with label సైన్స్ కబుర్లు. Show all posts
Monday, September 24, 2012
Friday, September 21, 2012
అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?

ఈ ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా చాలా అడ్వాన్స్డా? ఒకవేళ ఏలియన్స్ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?
Tuesday, September 11, 2012
అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 2/4): ఎందుకీ పరిశోధనలు?
హ్మం... ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడిగే ప్రశ్న ఇది..
మిగతాది ఇక్కడ చదవండి. :-)
Subscribe to:
Posts (Atom)



