Monday, September 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 9


నాన్నగారు కిరణ్ తో మాట్లాడుతుండటం ​ఆశ్చర్యంగా చూసింది​ మేఘ.
“మెయిన్ రోడ్ మీద ఆటో కోసం ఎదురుచూస్తున్నప్పుడు​ పక్కనే నించున్న ఈ అబ్బాయిలు పరిచయం అయ్యారు. మాటల్లో మీ కాలేజీ పేరు, నీ పేరు చెప్తే మీరంతా​ స్నేహితుల​ని చెప్పారు. కిరణ్, ప్రదీప్ అని పేర్లు చెప్పగానే మనింటికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడానని గుర్తొచ్చింది. ఆటో దొరకలేదు కానీ అలా కులాసాగా మాట్లాడుకుంటూ నడిచే వచ్చేశాం” మేఘ ఆశ్చర్యానికి వివరణ ఇచ్చారు వాళ్ళ నాన్నగారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక సెప్టెంబరు సంచికలో...​