Friday, September 21, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?



ఈ ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా చాలా అడ్వాన్స్‌డా? ఒకవేళ ఏలియన్స్‌ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?

మిగతాది ఇక్కడ చదవండి. :-)  

 

3 comments:

సుభ/subha said...

అక్కడ చూసానండీ కానీ మీతో కచ్చి ;) లేకపోతే అంత సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారనుకోండి.. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. అద్భుతంగా వ్రాస్తున్నారు. ఇంకోసారి ధన్యవాదాలు మీకు నాలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి అడక్కుండానే బోలెడన్ని విషయాలు చెప్పేస్తున్నందుకు.

ఇందు said...

Nice writeup Madhu :) Interesting concepts!!!

మధురవాణి said...

@ సుభ గారూ,
హహ్హహ్హా.. ఈ రోజు చివరి పార్ట్ పోస్ట్ చేసేసామండీ.. కాబట్టి మీ అలక పోతుందనుకుంటాను. :)
తీరిగ్గా అది కూడా చదివేసి ఎలా ఉందో చెప్పండి మరి..
Thanks for your appreciation.

@ ఇందు,
Thanks dear! :)