Monday, August 15, 2011

'సిందూరం' సినిమా పాటల గురించి 'చిత్రమాలిక' లో..

పధ్నాలుగేళ్ళ క్రితం అంటే 1997 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా మనందరం స్వర్ణోత్సవాలు జరుపుకున్న సమయంలో విడుదలైంది ఈ 'సిందూరం' అనే సినిమా. ‘క్రియేటివ్ డైరెక్టర్’ అని అందరూ ముద్దుగా పిల్చుకునే దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అందించారు. తన కెరీర్ లోనే ఇప్పటి వరకూ తనకి అత్యంత సంతృప్తిని మిగిలించిన సినిమాగా 'సిందూరం' ని చెప్తుంటారు కృష్ణవంశీ.

పూర్తి వ్యాసం కోసం 'చిత్రమాలిక' చూడండి.

2 comments:

ChimataMusic said...

Madhura,

Once again, let me congratulate you on your passionate service to the Telugu community.

One small correction: it is just dU in sindUram.. Balu himself corrected the word recently. sindhUram is not correct.

మధురవాణి said...

@ Chimata Music,
I didn't know this before. Thanks for correcting me. I'll use the right spelling from now on..
Thanks for your critical reading! :)