Friday, April 03, 2009

సీత కళ్యాణం హరికథ.. ఘంటసాల గారి గాత్రంలో విని తరించండి..!

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

ఈ పండగ పూట ఘంటసాల గారి గాత్రంలో వచ్చిన సీతా కళ్యాణం హరికథ విని ఆనందించండి. ఈ హరి కథ 1961 లో వచ్చిన వాగ్ధానం సినిమాలో రేలంగి గారు చెప్తున్నట్టుగా చిత్రీకరించారు. ఈ పోస్టుకి ఎడమ పక్కన ఉన్న విడ్జెట్ లో వినే అవకాశం ఉంది. ఈ పాటని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి.
జై శ్రీరామ.. సర్వేజనా సుఖినో భవంతు..!

శుభాకాంక్షలతో..
మధుర వాణి

12 comments:

మురళి said...

నాకు చాలా ఇష్టమైన పాట. సినిమా కూడా చాలా సార్లు చూశాను.. ధన్యవాదాలండి.. మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Anonymous said...

Good song. Surprisingly this song was written by Sri Sri.. while the picture was directed by Atreya. Thanks for the post.

Aripirala

Anonymous said...

ఇదిగోండి ఓ థ్రిల్లర్ స్టోరీ...
http://sky-astram.blogspot.com/

చిలమకూరు విజయమోహన్ said...

మీక్కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు

Shashank said...

మీకు కూడా శ్రీ రామనవమి శుభాకాంక్షలు..

భాస్కర రామిరెడ్డి said...

మంచిపాట వినిపించారు.శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

పరిమళం said...

మీకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు..

సమిధ ఆన౦ద్ said...

Thank you very much Madhuravaani garu. This song is not only my favorite, also my mother's. She loved it. Thanks again.

మాలా కుమార్ said...

ఆ పాటా దాని వెనుక నాగెశ్వరావు ,క్రిష్ణ కుమారి,బాక్ గ్రౌండ్ అన్ని బాగుంటాయి.మంచి పాట పెట్టారు.
మీకూ శ్రి రామ నవమి శుభా కాంక్షలు.

మాలతి said...

మధుర వాణీ, ఆలస్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హరికథ చాలా బాగుంది.

భరత్ said...

చాలా మంచి పాట నీ మల్లి గుర్తు చేసారు మధుర వాణి గారు

ravikanth v said...

WOW... nicest telugu blog I've ever seen.. really.... Thanks to Eethamram and thanks to nemalikannu.. from etharam via nemalikannu..I've finally landed up here in a nice telugu blog.. Believe me I've first read ur mee priyanestam startup article... and thought yandamuri have a great influence on you, and when I saw ur profile, and u mentioned all yandamuri books are ur favourite's..I proud of my self :) that even I can guess personalities... And I was more shocked when I saw ur age :) :) really at 24 ur being > 42.