తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!
★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★
హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.
హైదరాబాద్‌లో ఉన్న బ్లాగర్లంతా వచ్చి తెలుగుబాటను విజయవంతం చేయండి. బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ లేని మీ మిత్రులకు కూడా తెలుగుబాట గురించి తెలియజేయండి. తెలుగును అభిమానించే వారంతా ఓ చోట చేరటంలో మీ తోడ్పాటుని అందించండి.
గత ఏడాది తెలుగుబాట పైన బ్లాగుల్లో వచ్చిన కొన్ని నివేదికలు.
మురళీమోహన్ గారి నివేదిక
రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని ఒక మహాఉద్యమంగా మారుద్దాం.
నాగ మురళీధర్ నామాల గారి మాటల్లో ఇక్కడ చూడండి..
5 comments:
హైదరాబాద్ లో? ఈ ఆదివారమా? వివరాలు? మీరిచ్చిన లింక్ పని చేయట్లేదే?
@ కృష్ణప్రియ గారూ, లింక్ పని చెయ్యట్లేదా.. నాకు సరిగ్గానే కనిపిస్తోందే.. సరే ఇక్కడ ఇస్తున్నాను మళ్ళీ చూడండి.
http://telugubaata.etelugu.org/
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!
★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★
హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.
మధురవాణి గారు, లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నా పేరు నమోదు చేసుకున్నాను. నేను తెలుగుబాటకి వెళ్తున్నాను.
super andi
@ చాణక్య గారూ, అనానిమస్,
ధన్యవాదాలండీ! :)
Post a Comment