Wednesday, December 31, 2008

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!

ప్రపంచంలోని ప్రతీ ఒక్కరూ అడుగిడబోయే క్రొత్త సంవత్సరం 2009 అందరికీ ఎన్నో విజయాల్నీ, సుఖ సంతోషాల్నీ, ఆయురారోగ్యాలనీ, ప్రశాంతమైన జీవితాల్ని ప్రసాదించాలని... ప్రపంచమంతా మానవత్వం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ..




అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు



ప్రేమతో.. మీ
మధుర వాణి

11 comments:

సుజ్జి said...

Happy new year Madhuravani!!

Unknown said...

మధురవాణి గారు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Niranjan Pulipati said...

Happy New Year to you too :)

Anonymous said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్ said...

హార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

mmkodihalli said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పరిమళం said...

మధురవాణి గారు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Naga said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

Anonymous said...

మధురవాణి గారూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీకభ్యంతరం లేకపోతే, ఈ పాటను టపా కట్టండి మీ బ్లాగులో..

లాలీ లాలీ అంటూ రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే...
చిన్నబోదా మరీ చిన్ని ప్రాణం...
కాసే వెన్నెలకు, వీచే గాలులకు హృదయం కుదుటపడదే..
అంత చేదా మరీ వేణుగానం...

కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా...
పగటి బాధలన్నీ.. మరచిపోవుటకు ఉందికదా ఈ ఏకాంతవేళ

ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా...
ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించదా
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం...
అణువణువునా జీవితం అందజేయదా అమృతం...


నాకు ఈ పాట అంటే, చాలా ఇష్టం. ఎక్కడా తెలుగు version దొరక్క తమిళంలో వింటూ గడిపేస్తున్నాను ఇన్ని రోజులూ..
ఈ మధ్యనే ఎవరో YouTube లో పెట్టారు. విన్న తర్వాత, తమిళంలోనే బాగుంది అరకొరగా అర్థమైనా అనిపించింది.
పాడింది హరిణి అనుకుంటా, చిన్న వయసేమో అప్పటికి, తెలుగు సరిగ్గా పలకలేదు కొన్ని చోట్ల...

Youtube Links:
Telugu http://www.youtube.com/watch?v=bakiuU4kM7Y
Tamizh http://www.youtube.com/watch?v=qxkri9Gw87o&feature=related

Srujana Ramanujan said...

happy new year to you.

thanks for wishing me Bday geetings.

where are you staying? What's your career? I like the songs you introduce. especialy the 'neetho song'.


Srujana Vallica.