హాయ్ హాయ్ అందరికీ..
నేను డిగ్రీకి వచ్చేదాకా సినిమాలు పెద్దగా చూళ్ళేదు. కాబట్టి అంతకు ముందు వచ్చిన ఎన్నో మంచి సినిమాలను నేను చూళ్లేకపోయాను. కాబట్టి, తీరిక దొరికినప్పుడల్లా ఒక్కో మంచి సినిమాను చూడడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యనే K.విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’ అనే సినిమా చూసాను. ఆ సినిమాలోని ఎన్నో విషయాలు నన్నాకట్టుకున్నాయి. ఆ సినిమా అంత ఆహ్లాదంగా అనిపించడానికి, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ చూసి విసిగిపోవడం కూడా మరో కారణం కావచ్చు. ఏమైతేనేం.. ఆ సినిమా చూడడం వల్ల ఒక చక్కటి అనుభూతికి లోనయ్యాను. అదే నన్ను ఈ సమీక్ష వ్రాయడానికి పురికొల్పింది. ఒక మామూలు ప్రేక్షకురాలిగా నేను గమనించిన, నాకు నచ్చిన అంశాలు చెప్తాను.
ఈ సమీక్షని పూర్తిగా నవతరంగం లో చదవండి.
ధన్యవాదాలు,
మధుర వాణి
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
పాత అనుభూతిని తిరిగి జ్ణప్తికి తెచ్చారండి, ధన్యవాదాలు
నాకు ఇష్టమైన సినిమాల్లొ ఇదొకటి :) మళ్ళీ గుర్తు చేసిననదుకు చాలా ధేంక్స్ .. ఈ సినిమాలొ హీరోయిన్ కట్టుకున్న చీరాలు మా అమ్మ దగ్గర కూడా ఉన్నాయి .. ఆ పాటలు చూస్తుంటే అమ్మకు దూరంగ ఇక్కడ ఉన్నా అని బాధ అనిపిస్తుంది
Post a Comment