నేను రాసి పంపిన కథ 'రవి మావయ్య', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
8 comments:
mee ravi mama kadha ninnane chadivaanu...naaku enduko adi kada kaadu emo anipinchindi...chala baada vesindi..ravi mama tho pelli maatlaadalekapoyaanu tappu chesaanu annappudu nijamgaa baada vesindi..idi kada ithe ne baagundu anipinchindi...mee katha to evo chinna naati gnapaakalaku teesuku vellaaru...
చాలా బావుందండి.అక్కడక్కడ ముళ్ళపూడి రమణ గారి బుడుగు శైలి కనిపించింది
Nice story madura gaaru
చాలా బాగుంది. కథ చదువుతున్నట్టు అనిపించలేదు. కళ్ళముందు జరుగుతున్నది చూస్తున్నట్టు అనిపించింది.
కధ బావుంది..ఆభినందనలు :)
చాలా బాగుంది మధుర కథ. మొన్ననే చదివా కానీ వ్యాఖ్య పెట్టడం కుదరలేదు..
ఇంతకీ రవి మామయ్య ఎందుకలా చేసారో నీక్కూడా తెలీదా!!!!:((
@ అనానిమస్,
కథ చదివి మీ అభిప్రాయాన్ని వివరంగా రాసినందుకు బోల్డు ధన్యవాదాలండీ! ఇది కథే అయినప్పటికీ ఈ కథలో లాంటి రవి మావయ్య కథలు మనదరి జీవితాల్లో ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం కదండీ. ఇందులో తప్పొప్పులు ఎవరివని నిర్ణయించడం సాధ్యం కాకపోయినా బాధలు మాత్రం అందరివీనూ!
@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ ,
ధన్యవాదాలండీ! కథలో చిన్నప్పటి సంగతులు చెప్పేప్పుడు బుడుగు ఆవహించేసాడేమో మరి! ;)
@ శ్రీహర్ష,
థాంక్యూ! :)
@ శిశిర,
చాలా సంతోషంగా ఉంది మీకలా అనిపించినందుకు.. థాంక్యూ! :)
@ హరేకృష్ణ,
ధన్యావాదాలు.. :)
@ మనసు పలికే,
థాంక్యూ అప్పూ.. :)
హుమ్మ్.. కారణమేంటో మనకి తెలీదు. ఒక వేళ తను మనకి చెప్పి ఉన్నా తన భావాన్ని యథాతథంగా మనం అర్థం చేసుకుని అంగీకరించగలమా అనేది మరో ప్రశ్న! జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కాకుండా ప్రశ్నార్థకాల్లానే మిగిలిపోతాయి.. ఈ కథలో లాగా! :(
Post a Comment