tag:blogger.com,1999:blog-2065272087637234494.post8714200141416708501..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నా కథ 'రవి మావయ్య' 'కౌముది' పత్రిక జూలై సంచికలో!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-76356840532274147672011-07-19T14:23:04.985+02:002011-07-19T14:23:04.985+02:00@ శిశిర,
చాలా సంతోషంగా ఉంది మీకలా అనిపించినందుకు.....@ శిశిర,
చాలా సంతోషంగా ఉంది మీకలా అనిపించినందుకు.. థాంక్యూ! :)

@ హరేకృష్ణ,
ధన్యావాదాలు.. :)

@ మనసు పలికే,
థాంక్యూ అప్పూ.. :)
హుమ్మ్.. కారణమేంటో మనకి తెలీదు. ఒక వేళ తను మనకి చెప్పి ఉన్నా తన భావాన్ని యథాతథంగా మనం అర్థం చేసుకుని అంగీకరించగలమా అనేది మరో ప్రశ్న! జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కాకుండా ప్రశ్నార్థకాల్లానే మిగిలిపోతాయి.. ఈ కథలో లాగా! :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69681279846372523682011-07-19T14:17:49.260+02:002011-07-19T14:17:49.260+02:00@ అనానిమస్,
కథ చదివి మీ అభిప్రాయాన్ని వివరంగా రాసి...@ అనానిమస్,
కథ చదివి మీ అభిప్రాయాన్ని వివరంగా రాసినందుకు బోల్డు ధన్యవాదాలండీ! ఇది కథే అయినప్పటికీ ఈ కథలో లాంటి రవి మావయ్య కథలు మనదరి జీవితాల్లో ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం కదండీ. ఇందులో తప్పొప్పులు ఎవరివని నిర్ణయించడం సాధ్యం కాకపోయినా బాధలు మాత్రం అందరివీనూ!

@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ ,
ధన్యవాదాలండీ! కథలో చిన్నప్పటి సంగతులు చెప్పేప్పుడు బుడుగు ఆవహించేసాడేమో మరి! ;)

@ శ్రీహర్ష,
థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29277340181595612332011-07-18T13:21:57.388+02:002011-07-18T13:21:57.388+02:00చాలా బాగుంది మధుర కథ. మొన్ననే చదివా కానీ వ్యాఖ్య ప...చాలా బాగుంది మధుర కథ. మొన్ననే చదివా కానీ వ్యాఖ్య పెట్టడం కుదరలేదు..

ఇంతకీ రవి మామయ్య ఎందుకలా చేసారో నీక్కూడా తెలీదా!!!!:((మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45443537462889335002011-07-07T08:41:21.351+02:002011-07-07T08:41:21.351+02:00కధ బావుంది..ఆభినందనలు :)కధ బావుంది..ఆభినందనలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24446852465770881622011-07-03T11:21:10.199+02:002011-07-03T11:21:10.199+02:00చాలా బాగుంది. కథ చదువుతున్నట్టు అనిపించలేదు. కళ్ళమ...చాలా బాగుంది. కథ చదువుతున్నట్టు అనిపించలేదు. కళ్ళముందు జరుగుతున్నది చూస్తున్నట్టు అనిపించింది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-72927094197533732252011-07-03T10:54:46.364+02:002011-07-03T10:54:46.364+02:00Nice story madura gaaruNice story madura gaaruHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20690892848974858042011-07-03T04:35:53.703+02:002011-07-03T04:35:53.703+02:00చాలా బావుందండి.అక్కడక్కడ ముళ్ళపూడి రమణ గారి బుడుగు...చాలా బావుందండి.అక్కడక్కడ ముళ్ళపూడి రమణ గారి బుడుగు శైలి కనిపించిందిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12594134827877165352011-07-03T03:34:15.113+02:002011-07-03T03:34:15.113+02:00mee ravi mama kadha ninnane chadivaanu...naaku end...mee ravi mama kadha ninnane chadivaanu...naaku enduko adi kada kaadu emo anipinchindi...chala baada vesindi..ravi mama tho pelli maatlaadalekapoyaanu tappu chesaanu annappudu nijamgaa baada vesindi..idi kada ithe ne baagundu anipinchindi...mee katha to evo chinna naati gnapaakalaku teesuku vellaaru...Anonymousnoreply@blogger.com