Sunday, April 03, 2011

ఉగాది శుభాకాంక్షలు మరియు పంచాంగం


బ్లాగ్మిత్రులందరికీ 'ఖర' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

పండుగ రోజు పంచాంగ పఠనం చేయాలి కదా మరి! ములుగు వారి తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల కోసం ఇక్కడ చూడండి.


8 comments:

Sriharsha said...

Wish u d same.......

జయ said...

అబ్బో నా జాతకం బాగానే ఉందండోయ్. థాంక్యూ. మీకు కూడా హృదయపూర్వక తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చిలమకూరు విజయమోహన్ said...

మీకు,మీ కుటుంబానికి నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

మధురవాణి said...

SRRao, శ్రీహర్ష, జయ, మందాకిని, చిలమకూరు విజయమోహన్..
పండుగ శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకి ధన్యవాదాలు! :)

gayatri said...

మధుర , మీకు మీ కుటుంబానికి శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Ennela said...

happy new year andee

మధురవాణి said...

@ గాయత్రి, ఎన్నెల..
ధన్యవాదాలండీ! :)