Sunday, April 24, 2011

నా కథ 'ఎంత ఘాటు ప్రేమయో!' 'మాలిక పత్రిక' ఉగాది సంచికలో..

నేను వ్రాసిన 'ఎంత ఘాటు ప్రేమయో!' అనే కథ 'మాలిక పత్రిక' ఉగాది సంచికలో ప్రచురితమైంది. నా కథని అంగీకరించి ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

6 comments:

హరే కృష్ణ said...

అభినందనలు!

మనసు పలికే said...

కథ చాలా బాగుంది మధుర:) అసలు ఆ చిప్ప నవ్వు, చెప్పు నవ్వు, దద్దోజనం నవ్వు.. నీకు ఈ అయిడియా ఎలా వచ్చింది..? చాలా బాగుంది:))

శివరంజని said...

కథ చాలా బాగుంది మధుర:) చిప్ప నవ్వు, చెప్పు నవ్వు, ప్రాస .??? kevvvvvvv

హను said...

Good One!!

HarshaBharatiya said...

Bavundi...

మధురవాణి said...

@ హరే కృష్ణ, మనసు పలికే, శివరంజని, హను, శ్రీహర్ష..
స్పందించిన నేస్తాలకి ధన్యవాదాలు! :)

@ మనసు పలికే,
కొంతమంది అలాంటి చూపుల్ని అలానే పోల్చుకుంటారు కదా అప్పూ.. అది గుర్తొచ్చే ఆ ఐడియా వచ్చింది.. ;)

@ శివరంజని,
ప్రాస కాదు బుజ్జీ.. అలా అడ్డమైన వాటిల్లో నవ్వులు వెతుక్కోడం అన్నమాట! ;)