Thursday, April 28, 2011

జర్మనీలోని మా ఊరి కబుర్లు ఇవాళ్టి ఆంధ్రజ్యోతిలో..

ఇక్కడ జర్మనీలోని మా ఊరి గురించి నేను చెప్పిన కబుర్లని అందమైన వ్యాసంగా తీర్చిదిద్ది ఇవాళ్టి ఆంధ్రజ్యోతిలో 'నవ్య' విభాగంలో ప్రచురించారు అరుణ పప్పు గారు. నా బ్లాగ్ముఖంగా అరుణ పప్పు గారికి మరోసారి ధన్యవాదాలుros తెలుపుకుంటున్నాను. మా ఊరి కబుర్లు మీరూ ఓసారి చదివెయ్యండి మరి..senyum

22 comments:

విజయ క్రాంతి said...

Nice to know , you are currently our neighbor ( we are in Netherlands) . i think almost most of the things are same as you mentioned in your article. Welcome to Netherlands any time ... if you want.

If you like flowers then visit Keukenhof.nl , we can help you if you need :-)

I am sorry to write in english as i am writing this from office.

అనుదీప్ said...

Congrates Madhuravaani gaaru...

సుజ్జి said...

Congratulations Madam! :)

జయ said...

మా మధురవాణి వచ్చిందే అనుకున్నాను. మొత్తం చదివేసి మీ ఊరంతా చూసేసాను. కబుర్లు చాలా బాగున్నాయి.

శిశిర said...

చాలా విశేషాలు తెలిసాయి మధురా. Thanks for the post and Congratulations. :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఆంధ్ర జ్యోతి లో మీ వ్యాసానికి అభినందనలు. మీ జర్మనీ కబుర్లు బాగున్నాయి. ఇంకొన్ని వ్రాయండి ముఖ్యంగా బీరు ఫెస్ట్ గురించి. :)

prabandhchowdary.pudota said...

నార్వే కూడా ఇలానే వుంటుందండి. కాకపోతే అక్కడకన్న చలి, కాస్ట్ అఫ్ లివింగ్ కాస్త ఎక్కువ ఇక్కడ అంతే.

హను said...

Congratulations madam!!!

రాజ్యలక్ష్మి.N said...

Congrates Madhuravaani gaaru...

kiran said...

మధుర ..బాగున్నాయ్ మీ జర్మనీ కబుర్లు..:)

మురళి said...

Hearty congratulations...

శ్రీ said...

బాగున్నాయి కబుర్లు

kosuru said...

well written. very nice.

Arun Kumar said...

చాలా విశేషాలు తెలిసాయి మధురా. Thanks for the post and Congratulations. :)

Aruna Pappu said...

చాలా బాగా రాశారు మధురా, ఎడిటింగ్ పనే పెద్దగా లేకపోయింది. అడిగినవెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు.
విజయ క్రాంతీ, ప్రబంధా, మీ ఊరి కబుర్లు కూడా ఈ శీర్షికలో పంచుకోవచ్చు. మీకు ఇష్టమయితే మధురవాణికో, నాకో ఒక మెయిల్ పెట్టండి. ఎదురుచూస్తాను.

Jai Telangana said...

Chaala baagundani mee posting, Madhura vaani Ji. Ikkada India lo koorchuni Germany ni chakkaga talapimpa chesendru.
Please post more such postings. Very interesting to know their way of life and surroundings in Germany.

-thanks for writing and sharing.

Unknown said...

congrates madhura.

Anonymous said...

bavunnay kaburlu......

SAILABALA ABHIMANI said...

CHAALA MANCHI VISHAYALU CHEPPARU MADHURAVANI GARU. EE ROJE MEE BLOG GURINCHI SAILABALA GARI VALLA TELISINDI. INTHA MANCHI BLOG GURINCHI TELIYAJESINA SAILABALA GARIKI GUDA NAA DHANYAVADHALU CHEPPA GALARU.

SAILABALA GARI ABHIMANI

kamalaker said...

chaala baagundi

మధురవాణి said...

@ విజయ క్రాంతి,
మీ ఆహ్వానానికి చాలా థాంక్స్. నేనొకసారి మీ ఊరొచ్చానండీ.. అవును ఆ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది కదా! ఒకసారి చూస్తే సరిపోదు. మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ప్లేస్. మళ్ళీ వస్తే మాత్రం మీకు చెప్తాను. ఇంతకీ మీకెలా చెప్పాలి మరి?

@ అనుదీప్ మరియు పాండు, సుజ్జి, జయ, శిశిర, హను, రాజి, కిరణ్, మురళి, శ్రీ, kosuru, అరుణ్, కల్లూరి శైలబాల, హర్ష, కమలాకర్..
అభినందించిన ప్రియ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మధురవాణి said...

@ బులుసు గారూ,
థాంక్యూ! బీరు ఫెస్ట్ గురించి రాయమంటారా అయితే? సరే అయితే ఎప్పుడన్నా ఫొటోస్ పెడతాను ఫోటో బ్లాగ్లో.. బీర్ ఫెస్ట్ గురించి వినడం కన్నా చూడటమే ఎక్కువ బాగుంటుంది కదా మరి! ;)

@ prabandhchowdary.pudota,
నార్వే నా.. అమ్మో.. మీకింకా ఎక్కువ చలి కదా! అరుణ గారన్నట్టు మీ ఊరి కబుర్లు వారికి రాసి పంపండి. అప్పుడైతే మేమందరం తెలుసుకుంటాం కదా మీ ఊరి గురించి. :)

@ అరుణ పప్పు,
నేనే మీకు థాంక్స్ చెప్పాలి అరుణ గారూ.. మా ఊరిని ఇంతమందికి పరిచయం చేసినందుకు.. :)

@ జై తెలంగాణా,
ధన్యవాదాలండీ! తప్పకుండా రాసే ప్రయత్నం చేస్తాను. :)

@ శైలబాల అభిమాని గారూ,
మీకో, మీ (మన) అభిమాన రచయిత్రి గారికీ ఇద్దరికీ ధన్యవాదాలు. :)