అక్కడికి వెళ్ళి చూసి రండి అంటే , ఎంత ఖర్చో అని హడలిపోయాను సుమీ . ఒక్క క్లిక్ థాంక్ తో జర్మనీ చూపించారు . థాంక్ యు . మనలో మన మాట , కల్పనా రెంటాల గారికి టికెట్ పంపుతుంటే , పనిలో పని గా నాకూ నూ .
@ మారుతి, ధన్యవాదాలండీ. @ కల్పన గారూ, టిక్కెట్లు పంపాలంటే..చాలా సమయం పడుతుందండీ..ఎందుకంటే మరి అన్ని డబ్బులు నేను సంపాయించాలిగా మొదట. అందుకని ఈ లోపు ఫోటోలలో చూసేయ్యడమేనన్నమాట ;) ;) @ మాల గారూ, కల్పన గారితో పాటే మీరూనూ ;) ;) అంత ఆలస్యం ఎందుకనే..ఇలా ఒక్క క్లిక్కుతో చూపించానన్న మాట :) @ సవ్వడి, ధన్యవాదాలు. జర్మనీ లో ఇంకా బోలేడంటే బోలెడు చూడాల్సినవి ఉన్నాయండీ..! ఇవి కనీసం ఒక్క శాతం కూడా కాదు :)
బొమ్మలు చాలా బాగున్నై. ఏమైనా BMWవాడి రూటేవేరు. ఇక్కడ (డిట్రాయిట్లో) మూడు అమెరికను ఆటో కంపెనీల భవనాలూ ఉన్నాయి, ఒక్కోటీ ఒక్కొక్క ఆర్కిటెక్చరల్ మాన్స్ట్రాసిటీ!
@ కొత్తపాళీ, అవునండీ.. BMW వాడి స్టైలే స్టైలు. నేను ఫోటోలో పెట్టినవి కాకుండా, ఇంకా కొత్త బిల్డింగ్ ఇంకోటి ఉంటుంది. అదింకా అదిరిపోయేలా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ ఫోటో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. :-)
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
9 comments:
మధురవాణి గారు బాగున్నాయండి.
మధురవాణి గారు చూసొస్తాను. మీరు టిక్కెట్స్ పంపిస్తే వూ....చితంగా....ఫోటోలు చాలా బావున్నాయి.
అక్కడికి వెళ్ళి చూసి రండి అంటే , ఎంత ఖర్చో అని హడలిపోయాను సుమీ . ఒక్క క్లిక్ థాంక్ తో జర్మనీ చూపించారు . థాంక్ యు .
మనలో మన మాట , కల్పనా రెంటాల గారికి టికెట్ పంపుతుంటే , పనిలో పని గా నాకూ నూ .
BMW అంటే ఏంటో తెలిసింది. జర్మనీలో ఉన్న ముఖ్యమైనవన్నీ చూపించారుగా! చాలా థాంక్స్.
@ మారుతి,
ధన్యవాదాలండీ.
@ కల్పన గారూ,
టిక్కెట్లు పంపాలంటే..చాలా సమయం పడుతుందండీ..ఎందుకంటే మరి అన్ని డబ్బులు నేను సంపాయించాలిగా మొదట. అందుకని ఈ లోపు ఫోటోలలో చూసేయ్యడమేనన్నమాట ;) ;)
@ మాల గారూ,
కల్పన గారితో పాటే మీరూనూ ;) ;) అంత ఆలస్యం ఎందుకనే..ఇలా ఒక్క క్లిక్కుతో చూపించానన్న మాట :)
@ సవ్వడి,
ధన్యవాదాలు. జర్మనీ లో ఇంకా బోలేడంటే బోలెడు చూడాల్సినవి ఉన్నాయండీ..! ఇవి కనీసం ఒక్క శాతం కూడా కాదు :)
బొమ్మలు చాలా బాగున్నై. ఏమైనా BMWవాడి రూటేవేరు. ఇక్కడ (డిట్రాయిట్లో) మూడు అమెరికను ఆటో కంపెనీల భవనాలూ ఉన్నాయి, ఒక్కోటీ ఒక్కొక్క ఆర్కిటెక్చరల్ మాన్స్ట్రాసిటీ!
@ కొత్తపాళీ,
అవునండీ.. BMW వాడి స్టైలే స్టైలు. నేను ఫోటోలో పెట్టినవి కాకుండా, ఇంకా కొత్త బిల్డింగ్ ఇంకోటి ఉంటుంది. అదింకా అదిరిపోయేలా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ ఫోటో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. :-)
పాట చాల బాగుంది. గత మూడు రోజుల నుండి ఒకటే వింటున్న. థాంక్స్ ఫర్ షేరింగ్.
@ అనానిమస్,
పాట పోస్టులో పెట్టాల్సిన కామెంట్ పొరపాటున ఇక్కడ రాసినట్టున్నారండీ..
మీకంత నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
Post a Comment