Monday, March 15, 2010

ఉగాది శుభాకాంక్షలు మరియు పంచాంగం



బ్లాగ్మిత్రులందరికీ
'వికృతి' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

పండుగ రోజు పంచాంగ పఠనం చేయాలి కదా మరి! ములుగు వారి తెలుగు పంచాంగం కోసం ఇక్కడ చూడండి.



12 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

శివ చెరువు said...

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

Anonymous said...

మధురవాణి ,ఉగాది శుభాకాంక్షలు .

స్రవంతి said...

వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Unknown said...

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

jeevani said...

మధురవాణి గారు నాకు సాంకేతిక పరిఙ్ఞానం తక్కువ. పొద్దున మీ బ్లాగులో మీరు ఉంచిన ఉగాది టెంప్లేట్ మిమ్మల్ని అడిగి జీవని బ్లాగులో పెడదాం అనుకున్నా. కానీ ఆలస్యం అవుతుందని text తో సరిపెట్టాను.

మీకూ మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

kannaji e said...

ధన్యుణ్ణి...మీకు కూడా ఈ వికృతి అన్నీ శుభాలను ఇవ్వాలని ఆశిస్తూ...

భావన said...

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృతి' నామ సంవత్సర శుభాకాంక్షలు.

పరిమళం said...

మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు !

bharath nunepalli said...

vikruthi nama shubhakankshalu... late ha cheptunanduku tittukokandi...

మురళి said...

ఉగాది శుభాకాంక్షలండీ..