Wednesday, November 05, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 11


​ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా ​​నిద్రలేచింది.​

ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక నవంబరు సంచికలో... 

 

6 comments:

Anonymous said...

not as good as your earlier blog posts.Should need a li'l bit improvement.

మధురవాణి said...

@ Anonymous,
Thanks for your feedback! :-)​

chavera said...

చంద్రుడిలో కుందేలు,అందనంత దూరం లో
ఉన్న నిజం కాని ఒక చక్కటి ఊహ,
ముగింపు ఇప్పటి కాలానికి తగ్గట్ట్లు ఉంది.

మధురవాణి said...

@ chavera,
​ధన్యవాదాలండీ..

chavera said...

నేను ఊహించిన ముగింపే వచ్చింది.
కథా, కథనం రెండూ ఎంతో బాగుంది,
please keep it up!!

మధురవాణి said...

​@ chavera,
అవునండీ. ఈ ముగింపు మీరు ఊహించిందే.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.