ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా' మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది.
ఇంత చక్కటి జ్ఞాపికలో నాక్కూడా చోటు కల్పించినందుకు, శ్రమ తీసుకుని సంచిక ప్రతిని ఇంతదూరం పంపినందుకు ప్రత్యేకంగా అక్షర సంపాదకులు రవి వీరెల్లి గారికీ, మిగతా సంపాదక వర్గానికీ కృతఙ్ఞతలు.
కథ చదివి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ..
8 comments:
బాగుందండీ. మీ రైలు వెంట కాశీ దాకా ఆగకుండా పరుగులు తీయించారండీ. కథా గమనం (ఫ్లో) భలే ఉందండీ. అవ్యక్తానుభూతిని హృదయానికి హత్తుకునేలా చెప్పారు. అభినందనలు :)
@ నాగరాజ్,
మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలండీ.
అభినందనలు మధురవాణి గారు
@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
ధన్యవాదాలండీ..
చదువుతుంటే కథ కళ్ళముందే జరుగుతున్నట్లుగా ఉంది.....
సూపర్......
@ బాల,
ధన్యవాదాలండీ..
చాలా బాగుంది మధుర గారూ...
@ Amarendra Reddy Sagila,
ధన్యవాదాలండీ.
Post a Comment