Sunday, June 01, 2014

వంగూరి ఫౌండేషన్ ఉగాది బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు'

​వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.
చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..

7 comments:

విన్నకోట నరసింహా రావు said...

Congratulations. ఈ బహుమతుల ప్రదానోత్సవం ఈరోజే కదా (June 01, 2014) హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభ లో.

మధురవాణి said...

​@ విన్నకోట నరసింహా రావు,
ధన్యవాదాలండీ. నేను హైదరాబాదులో ​
​లేనండీ. ​

రాధిక(నాని ) said...

అభినందనలు !మళ్ళీ సారి కూడా రావాలి .అప్పుడు స్వయంగా బహుమతి అందుకోవాలి
Rdhika (nani)

రాధిక(నాని ) said...

వావ్ ! ఆ పున్నాగ పూల జల్లంత బావుంది

మధురవాణి said...

Thanks for all your love Radhikaa.. :-)

హరీష్ బలగ said...

హలో మధు గారు ... ప్రారంభం లో ఆఫీసు పరిసరాల వర్ణన అద్భుతం. డైరెక్టర్ వంశీ గారు కథ చెప్పెటపుడు కథ తో పటు మనల్ని కూడా తీసుకెల్తారు అని అంటారు . మీ వర్ణన కూడా అలాగే ఉంది. ఆఫీసు మొత్తం కళ్ళముందు కనిపించింది.

"ఒక అమ్మాయికి ఉండే ఫీలింగ్స్ అన్నీ అందులో కనిపించాయి. proposal is awsome. ఏ అమ్మాయి అయినా పడిపోతుంది" అని నాకంటే ముందు ఈ కథ చదివిన న ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది నాకు. నిజమేనా? మీరు రాసారు కాబట్టి నిజమే అయ్యుంటుంది లెండి.

మధురవాణి said...

@ హరీష్ బలగ,
I am very glad that you and your friend liked my story. Thanks for all the compliments.​