మధురగారు, అబ్బే! మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అయినా సరేగాని, మీ ఆతిధ్యం బలవంతంగా నయినా తీసేసుకుని, నా ఇల్లాలితో కలిసి వచ్చేసి చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఆ మంచులో ఆడెయ్యాలని ఉందండి ఈ డెభ్భయి దాటిన వయసులో. అందంగా చెప్పేరు. ఆనందంగా ఉంది.
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
2 comments:
మధురగారు,
అబ్బే! మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అయినా సరేగాని, మీ ఆతిధ్యం బలవంతంగా నయినా తీసేసుకుని, నా ఇల్లాలితో కలిసి వచ్చేసి చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఆ మంచులో ఆడెయ్యాలని ఉందండి ఈ డెభ్భయి దాటిన వయసులో. అందంగా చెప్పేరు. ఆనందంగా ఉంది.
@ కష్టే ఫలే,
అంతకన్నానా శర్మ గారూ.. తప్పకుండా వచ్చెయ్యండి.. అలాగే మంచులో ఆడుకుందాం.. :)
మీ అభిమానానికి కృతజ్ఞురాలిని..
Post a Comment