Tuesday, January 13, 2009

తెలుగువారందరికీ మన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు..!

సంక్రాంతి మనందరి జీవితాల్లోకి ఆయురారోగ్యాలనీ, సుఖశాంతులనీ.. తీసుకురావాలని మనసారా కోరుకుంటూ..







ప్రేమతో..
మధుర వాణి

12 comments:

పరిమళం said...

మధుర వాణి గారూ !మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు .

చిలమకూరు విజయమోహన్ said...

మీ కుటుంబానిక్కూడా మా సంక్రాంతి శుభాకాంకాంక్షలు

సుజ్జి said...

happy sankranthi madhuravaani

విహారి(KBL) said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

నేస్తం said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మధుర వాణి గారూ .

Eliyas said...

మధురవాణి గారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకీ నా తరపు నుండి హర్తిక సంక్రాతి శుభాకాంక్షలు. నా బ్లాగ్ లో కామెంట్ వ్రాసినందుకు మీకు నా ధన్యవాదాలు. మీ పేరు వలె మీ బ్లాగులు కూడా చాల మధురంగా ఉన్నవి. బహుశ మీరు ఇంతకన్న మధురంగా ఉంటారని భావిస్తున్నాను. మీ సహచర బ్లాగర్ షేక్. ఇలియాస్
http://telugusmile.blogspot.com

శ్రీ said...

సంక్రాంతి శుభాకాంక్షలు

మరువం ఉష said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మధుర వాణి.

Niranjan Pulipati said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అందంగా రూపొందించారు!

కన్నగాడు said...

సంక్రాంతి శుభాకాంక్షలు, మొత్తానికి లాలి పాటని బ్లాగెక్కించారు కదా

గీతాచార్య said...

మీకూ శుభాకాంక్షలు. కాస్త లేటైనా.

శుభాకాంక్షలు 'తెలుగు వారికే' అన్నారు. పాపం ఆరవ వాళ్లు ఏమి పాపం చేశారు? :-)

మీ ముగ్గులూ, బొమ్మలూ చాలా బాగున్నాయి.