Thursday, January 01, 2015

చంద్రుళ్ళో కుందేలు ​- 13

​​చివరి భాగం ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక జనవరి సంచికలో..

అందరికీ 'హేపీ న్యూ ఇయర్!'


5 comments:

తృష్ణ said...

very nice madhura. Till date you are a good narrator.. and now you have become a good novelist too :) My best wishes to your future endeavours.

మధురవాణి said...

​@ తృష్ణ గారూ,

Thank you so much for your best wishes. :-)

Vineela said...

Madhura, asalu gontu addam padipoyindi last 2 parts chaduvutunte...typical telugu movie lo laga iddarni kaluputavu anukunna..but ur justification was good. konta mandini konni sanghatanalanu ala apurupam ga dachukovadam tappite...

Thanks for the wonderful novel. Really enjoyed reading it.

మధురవాణి said...

@ Vineela,
​చాలా సంతోషంగా ఉంది మీకింత నచ్చినందుకు. మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు బోల్డు థాంక్స్. :-)

Anonymous said...

మధుర వాణి గారు...
గుల్మొహర్ పూలు అంటే ఎవో అని గూగుల్ చేసి మరి చూసాను(మేము వీటిని నెమల పించం పూలు అంటాం లెండి ).. అంత లా మీ బుక్ చదివేసాను.. తీరా
అవి మా ఆఫీసు చుట్టూ వుండే చెట్లే అని తెలిసి షాక్ అయ్యాను..చాల చాల నచ్చింది.కిరణ్, మేఘ,నీల చివరి వరకు చదివేలా చేసారు.ఎండింగ్ ఇద్దరినీ కలిపెస్తారేమో అని ఎదురుచుసాను...కానీ డిఫరెంట్ ఎండింగ్ ఇచారు.. ఆఫీసు వర్క్ మనిసి మరి ఫుల్ డే మీ బుక్ చదివేసాను :):):)

---రూప