2013 జనవరి నుంచి డిసెంబరు దాకా ఏడాది పాటు కౌముది సాహిత్య పత్రికలో 'జర్మనీయం' శీర్షికన నేను రాసిన వ్యాసాలు అన్నీ కలిపి 'e- పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.
Tuesday, June 24, 2014
జర్మనీయం e-పుస్తకం
2013 జనవరి నుంచి డిసెంబరు దాకా ఏడాది పాటు కౌముది సాహిత్య పత్రికలో 'జర్మనీయం' శీర్షికన నేను రాసిన వ్యాసాలు అన్నీ కలిపి 'e- పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.
Wednesday, June 04, 2014
చంద్రుళ్ళో కుందేలు - 6
పరీక్ష రాయడానికి వెళ్ళిన రజని ప్రేమలేఖ తీసుకొచ్చాననడం, నీలూ రజని మీద కోపంగా అరవడం చూసిన రేవతి ఇద్దరినీ శాంతింపచేసి “మీరిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. అలా పక్కకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం పదండి”
అంటూ పక్కనే ఖాళీగా ఉన్న క్లాసురూంలోకి తీసుకెళ్ళింది.
Sunday, June 01, 2014
వంగూరి ఫౌండేషన్ ఉగాది బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు'
వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.
చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..
చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..
Subscribe to:
Posts (Atom)