నీలూ చెప్పినట్టే గుడికి వెళ్ళడానికి తయారవుతోంది మేఘ. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని బొట్టు పెట్టుకుంటుంటే తన వెనుకగా ఉన్న తలుపు కాస్త తెరుచుకుని ఆ సందులోంచి కెంజాయ రంగు పట్టులంగా కొద్ది కొద్దిగా కనిపిస్తోంది అద్దంలో.
లేచి తలుపు దగ్గరగా వచ్చి “ఎవరదీ.. తలుపు వెనక దాక్కుందీ.. పూజా.. నువ్వేనా?” అడిగింది మేఘ. వెంటనే తలుపు సందులోంచి కనిపిస్తున్న పట్టులంగా మాయమైపోయి ఘల్లుఘల్లుమని మువ్వల చప్పుడు వినిపించింది.
4 comments:
Chaalaa chaalaa bagundi.
@ ఎగిసే అలలు....
ధన్యవాదాలండీ.. :-)
మళ్ళీ నెల వరకు ఆగాలంటే నా వల్ల కాదు, అందుకే అంతా కంప్లీట్ అయ్యాక చదువుతా :)
@ ఏలియన్,
హహ్హహ్హా.. అలాగేనండీ మీకు నచ్చినప్పుడే చదవండి.
ఇంతకీ ఈ మూడు భాగాలు చదివేసాక ఇంక చదవకుండా చివరిదాకా ఉంటే నయం అనిపిస్తోందా? :-))
Post a Comment