Saturday, February 01, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 2

ఆలోచనలు మనసుని ఎంతగా ఉసిగొలిపి గతకాలపు పంజరంలోనే బంధించాలని చూసినా, రెక్కలిచ్చి ఏవో ఊహాలోకాల విహారానికి తీసుకెళ్ళినా, కాలాధిదేవత ఠంచనుగా మళ్ళీ మననితీసుకొచ్చి వర్తమానపు ఒడిలో దిగబెట్టేస్తుంది.​ 
అమెరికా నుంచి బయలుదేరిన మేఘనందనముందుగా అనుకున్న సమయానికన్నా రెండు గంటలు ఆలస్యంగా విమానం దిగింది.

​పూర్తిగా ఇక్కడ కౌముది సాహిత్య పత్రిక ​


3 comments:

Karthik said...

Madhura vani gaaru, superrro super:-):-)

బాల said...

ఎప్పటిలాగే సూపర్.
పోస్ట్ చేసిన వెంటనే చదివేశాను కానీ కామెంట్ పెట్టడానికి ఇన్నాళ్ళు పట్టింది.

మధురవాణి said...

​@ ​ఎగిసే అలలు...., బాల,
సమయం తీసుకుని మీ అభిప్రాయం తెలియచేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలండీ.. :-)​