Wednesday, October 02, 2013

​ నా కథ 'ఇదీ గొప్ప కథ!' 'తెలుగు వెలుగు' పత్రిక అక్టోబరు సంచికలో..


నేను రాసిన 'ఇదీ గొప్ప కథ!' 'తెలుగు వెలుగు' మాసపత్రిక అక్టోబరు సంచికలో ప్రచురితమైంది. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలుపుతారని ఆశిస్తూ..

నా కథని ప్రచురించిన 'తెలుగు వెలుగు' సంపాదక వర్గానికి, అడగ్గానే శ్రమ అనుకోకుండా వెంటనే పుస్తకం కొని నాకోసం కథని స్కాన్ చేసి పంపించిన ​​ఆత్మీయ స్నేహితుడు వేణూశ్రీకాంత్ కి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.


23 comments:

జ్యోతిర్మయి said...

ఏమో అనుకున్నాను! గొప్ప కథే వ్రాశారు మధురా. మీ కథ వెలుగులో మిలమిల మెరిసిపోతోంది. అభినందనలు.

MURALI said...

వావ్ మధుర. కథ సగంలో ఉండగానే గొప్ప కథ అనే ఫీలింగ్ వచ్చేసింది. మధుర ఇప్పుడు మెచ్యూర్డ్ రచయిత్రి అన్నమాట. శాస్త్రవేత్త అనే పదానికి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉన్న కథ.

శ్రీనివాస్ said...

బాగుందండీ!! చాలా చాలా matured గా ఉంది :-)

శ్రీలలిత said...


ఒక సగటు పాఠకుడి దృష్టిలో గొప్పకథ యెలా వుండాలో సవివరంగా చెప్పిన "గొప్పకథే.." ఇది. హృదయపూర్వక అభినందనలు..

శిశిర said...

బావుంది మధురా.

నాగరాజ్ said...

గొప్ప కథ ఎలా ఉండాలో గొప్పగా చెప్పారు మీ ఇదీ గొప్ప కథలో. అభినందనలు!

శోభ said...

చక్కని కథ... కథ ఎలా ఉండాలో గొప్పగా చెప్పిన అంతకంటే గొప్ప కథ... హృదయపూర్వక అభినందనలు మధురా...

చెప్పాలంటే...... said...

గొప్ప కథ ఎలా ఉండాలో గొప్పగా చెప్పారు మీ ఇదీ గొప్ప కథలో. అభినందనలు!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

మధురవాణి గారు అభినందనలు

వేణూశ్రీకాంత్ said...

ముందుగా అభినందనలు మధురా.. కథ ఎలా ఉండాలో రచయితలకీ ఎలా చదవాలో పాఠకులకి ఒకేసారి చాలా బాగా చెప్పావ్. గుడ్ వన్.

శశి కళ said...

chala chakkagaa konaalu anni sprushisthoo meedaina shaili lo ...
bagundi madhura

Unknown said...

బాగుందండి (రాధిక నాని)

నిషిగంధ said...

Hearty congratulations :-)

Anonymous said...

cool story

Anonymous said...

Fantastic...

సి.ఉమాదేవి said...

నిజంగా కథాశీర్షికే కథ ముగింపుకు ఇవ్వవలసిన కితాబు!
చక్కని కథనం మధురవాణి గారు.పాఠకుల మనసు గెలుచుకున్నారు.

సతీష్ కొత్తూరి said...

బాగుంది. గత సంచికలో అక్షరసత్యాల్లో ఎన్ని అసత్యాలో అన్న శీర్షికన నా ఆర్టికల్ కూడా తెలుగు వెలుగులో పడింది చూడగలరు. నేను కూడా తెలుగు వెలుగు సంపాదక వర్గంలో ఒక భాగస్వామిని.

మధురవాణి said...

​@ జ్యోతిర్మయి, MURALI, శ్రీనివాస్, శ్రీలలిత, శిశిర, నాగరాజ్, శోభ, చెప్పాలంటే, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, వేణూ శ్రీకాంత్, శశికళ, రాధిక (నాని), నిషిగంధ, puranapandaphani, Anonymous, సి.ఉమాదేవి, సతీష్ కొత్తూరి...
అభినందించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :-)

@ సతీష్ కొత్తూరి,
మీ ఆర్టికల్ చూసానండీ. ముఖ్యమైన అంశం మీద రాసారు. బాగుంది. Very informative!

Vijay Bhaskar said...

Hearty Congratulations andi. :-)

మధురవాణి said...

@ Vijaya Bhaskar,

Thank you! :-)

పవన్ జంధ్యాల said...

ఒక గొప్ప కథ రాయడం చాలా కష్టమని మీ ఈ కథ చదివాక నాకు జ్ఞానోదయమైంది. ఇంత అందమైన కథను రచించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

dilipkumar said...

అభినందనలు......
మధురమైన సాహిత్యాన్ని "గొప్ప కధ" రూపంలొ పంచినందుకు.....

మధురవాణి said...

​@ పవన్ జంధ్యాల, దిలీప్ గారూ..
మీ అభినందనలకు ధన్యవాదాలండీ.. :-)