గత నెలలో నేను రాసిన నా శాన్ ఫ్రాన్సిస్కో
డైరీలోని పేజీలన్నీ కలిపి ఒక్కటిగాe-పుస్తకంరూపంలో'కౌముది గ్రంథాలయం'లో చేర్చబడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. :-) 'కౌముది'కి
ధన్యవాదాలు!
కథ రాసేవారు తామే ఆ పాత్రలను పోషిస్తూ కథకు జీవం పోస్తారో వారే నిజమైన రచయిత/రచయిత్రి మీ ఈ కథ (శాన్ ఫ్రాన్సీస్కో డైరి) నేను చదువుతున్నంతసేపు నాకు సహజంగా స్వయంక్రియగా(నేనే చేస్తున్నట్టుగా) అనిపించింది
ఈ కథ ద్వారా మీకు " సహజ కవయిత్రి" అని బిరుదు ప్రదానం చేస్తున్నాం
భవిష్యత్ లో మరిన్ని రచనలు చేయాలనీ ఆకాంక్షిస్తూ ...
మీ డైరీ చదువుతున్నంత సేపు నాకు మీరు చూసిన ప్లేసులు, మీ అనుబంధాలు అవన్నీ కళ్లకి కట్టినట్టు చూపించారు.. మీ బ్లాగు పోస్టులు అన్నీ బాగుంటాయి.. జర్మనీయం అయితే సూపరు ...
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
17 comments:
సూపెర్బ్!
చీర్స్
జిలేబి
సూపెర్బ్ !
మధుర వాణి వారి కలం ప్రవాహం కృష్ణా ప్రవాహమే !
జిలేబి
Wow.. Congrats..డైరీ రోజు చదువుతుంటే తెలీలేదు. 100 పేజిలకి పైగా అయ్యిందని. very nice to see it as a book.
అభినందనలు మధుర గారు .బాగుంది ఆఖరి పోస్ట్ బిజీగా ఉండి చదవలేదు అనుకున్నా .
రాధిక (నాని)
Great!
Congrats.
Superb cover page.
అభినందనలండీ!
కంగ్రాట్స్ మధుర గారు. అలా అయితే తోచినప్పుడల్లా హాయిగా ఒకటే చోట చదువుకోవచ్చు.
congrats madhu.
abhinandanalu
@ Zilebi, అనామిక, రాధిక (నాని), జేసన్ బోర్న్, చిన్ని ఆశ, జయ, మాలాకుమార్, chavera,
అభినందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
అభినందలండీ.....
@ NagasrinivasaPeri,
ధన్యవాదాలండీ..
కథ రాసేవారు తామే ఆ పాత్రలను పోషిస్తూ కథకు జీవం పోస్తారో వారే నిజమైన రచయిత/రచయిత్రి మీ ఈ కథ (శాన్ ఫ్రాన్సీస్కో డైరి) నేను చదువుతున్నంతసేపు నాకు సహజంగా స్వయంక్రియగా(నేనే చేస్తున్నట్టుగా) అనిపించింది
ఈ కథ ద్వారా మీకు " సహజ కవయిత్రి" అని బిరుదు ప్రదానం చేస్తున్నాం
భవిష్యత్ లో మరిన్ని రచనలు చేయాలనీ ఆకాంక్షిస్తూ ...
@ కాచరగడ్ల భీమేష్ చౌదరి,
ఇది కథ కాదండీ.. నా సొంత డైరీనే రాసాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీ డైరీ చదువుతున్నంత సేపు నాకు మీరు చూసిన ప్లేసులు, మీ అనుబంధాలు అవన్నీ కళ్లకి కట్టినట్టు చూపించారు..
మీ బ్లాగు పోస్టులు అన్నీ బాగుంటాయి.. జర్మనీయం అయితే సూపరు ...
రమ్య క్రిష్ణ
@ ramya krishna,
నా రాతలు మీకు నచ్చుతున్నందుకు సంతోషంగా ఉందండీ.. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. :-)
Post a Comment