మధురా, ఇప్పుడే నీ "జర్మనీయం" కౌముదిలో జనవరి నుంచీ మొదలుపెట్టి చదివేసాను."బాగుందని" పదే పదే చెప్పడం బోరు కొట్టేస్తుంది:))మంచంటే చిరాకు, ఓ రెండుసార్లు జారిపడ్డానేమో భయం నాకు:)))స్ప్రింగ్ కబుర్లూ, పూల ముచ్చట్లు బోలెడు బోలెడు నచ్చాయి నాకు. గుంటూర్లో మేము చదివినప్పుడు జేకేసీ కాలేజీలో విస్టీరియా లాంటి ఓ తీగ ఉండేది పూలతో కప్పేస్తూ.అది గుర్తొచ్చింది.పూల ఫోటోలు చా......లా........కావాలి. కళ్ళకి బాగుంది చూడటానికి:)))
మీ బ్లాగుతో బ్లాగ్ వరల్డ్ లో మెంబర్ గా జాయినవ్వండి.మీ బ్లాగ్ విజిటర్స్ ను పెంచుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి. http://ac-blogworld.blogspot.in/p/blog-page.html
@ శిశిరా.. నిజంగా ఎప్పుడూ అంతే గానీ ఈ సారి ఏ ముహూర్తాన ఇలా రాసానో గానీ మాకు ఈ సంవత్సరం ఒకటే వానలు, వరదలూనూ.. :P
@ జిలేబీ గారూ, వామ్మో.. మీ చెన్నై ఎండలు తట్టుకోడం మా వల్లయ్యే పని కాదులెండి.. :)
@ సునీత గారూ.. మొదటి నుంచీ మొదలెట్టి ఓపిగ్గా అన్నీ చదివేసినందుకు బోల్డు థాంకులు. నాక్కూడా స్ప్రింగ్ వస్తే ఆ పువ్వుల్ని చూస్తూ తిరుగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో! గుంటూరు, జేకేసీ అని చెప్పి కాసేపు నన్నెక్కడికోతీసుకెళ్ళిపోయారు. ఎంసెట్ పరీక్ష రాసాను నేనక్కడ. :)
@ Ahmed Chowdary, Thanks for the info. But, I guess that link is not working.
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
5 comments:
బాగున్నాయి వేసవి విశేషాలు.
తీరా చూస్తే ఏదో పది మెరుపులు, నాలుగు ఉరుములు
ఢమఢమా అనిపించేసి పోయింది తుఫాను.
:) :) :)
పోదురు లెండి బడాయి,
మీకెక్కడిది 'ఎండా' కాలం ?
చలి వాయ గొడుతూంటే~~~
ఎండా కాలం అంటే మా సింగార చెన్నై కి రండి !
చీర్స్
జిలేబి
మధురా, ఇప్పుడే నీ "జర్మనీయం" కౌముదిలో జనవరి నుంచీ మొదలుపెట్టి చదివేసాను."బాగుందని" పదే పదే చెప్పడం బోరు కొట్టేస్తుంది:))మంచంటే చిరాకు, ఓ రెండుసార్లు జారిపడ్డానేమో భయం నాకు:)))స్ప్రింగ్ కబుర్లూ, పూల ముచ్చట్లు బోలెడు బోలెడు నచ్చాయి నాకు. గుంటూర్లో మేము చదివినప్పుడు జేకేసీ కాలేజీలో విస్టీరియా లాంటి ఓ తీగ ఉండేది పూలతో కప్పేస్తూ.అది గుర్తొచ్చింది.పూల ఫోటోలు చా......లా........కావాలి. కళ్ళకి బాగుంది చూడటానికి:)))
మీ బ్లాగుతో బ్లాగ్ వరల్డ్ లో మెంబర్ గా జాయినవ్వండి.మీ బ్లాగ్ విజిటర్స్ ను పెంచుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడండి.
http://ac-blogworld.blogspot.in/p/blog-page.html
@ శిశిరా..
నిజంగా ఎప్పుడూ అంతే గానీ ఈ సారి
ఏ ముహూర్తాన
ఇలా రాసానో గానీ మాకు ఈ సంవత్సరం ఒకటే వానలు, వరదలూనూ.. :P
@ జిలేబీ గారూ,
వామ్మో.. మీ చెన్నై ఎండలు తట్టుకోడం మా వల్లయ్యే పని కాదులెండి.. :)
@ సునీత గారూ..
మొదటి నుంచీ మొదలెట్టి ఓపిగ్గా అన్నీ చదివేసినందుకు బోల్డు థాంకులు. నాక్కూడా స్ప్రింగ్ వస్తే ఆ పువ్వుల్ని చూస్తూ తిరుగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో!
గుంటూరు, జేకేసీ అని చెప్పి కాసేపు నన్నెక్కడికోతీసుకెళ్ళిపోయారు. ఎంసెట్ పరీక్ష రాసాను నేనక్కడ. :)
@ Ahmed Chowdary,
Thanks for the info. But, I guess that link is not working.
Post a Comment