Monday, September 10, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 1/4): మార్స్ వరకూ వెళ్ళొద్దాం
హే... నిన్న రాత్రి నాకో కలొచ్చింది. భలే చిత్రమైన కల తెల్సా..

కళ్ళు తెరిచేసరికి చుట్టూరా కనుచూపుమేరా లేత ఎరుపు రంగులో మెత్తటి ఇసుక తిన్నెలు పరుచుకుని ఉన్నాయి. ఇసుకలో అక్కడక్కడా పాతుకుపోయిన బండరాళ్ళూ, దూరంగా కాస్త మసగ్గా కనిపిస్తున్న ఎత్తైన పర్వతాలూ అన్నీ కూడా ఎర్రగానే ఉన్నాయి. పైనుంచి పడుతోన్న ఎండ ఎర్రటి ఎడారిని మరింత వెలిగిస్తోంది. అసలా వెలుగు రేఖల స్పర్శకి బంగారు ఛాయలో మెరిసిపోతున్న దూరపు కొండల వైపు చూస్తుంటే, .. మాటకి ముందు 'బంగారుకొండ' అని అంటూ ఉంటాం కదా.. బహుశా వీటిని చూసే పదం పుట్టిందేమో.. అన్న ఊహకి నవ్వొచ్చింది. నిజంగానే అదేదో కొత్త బంగారు లోకం గానీ కాదు కదా!

కొత్త బంగారు లోకం గురించిన కబుర్లు మొత్తం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. :-)

3 comments:

క్రాంతి కుమార్ మలినేని said...

నా కామెంట్ కోసం "అక్కడ" చూడండి. ;-)

సుభ/subha said...

మధుర గారూ కామెంట్ అక్కడ పెట్టానండోయ్ : )

మధురవాణి said...

@ క్రాంతి కుమార్ మలినేని,
హహ్హహ్హా.. అలాగే చూస్తాను.. థాంక్సండీ.. :)

@ సుభ గారూ,
చూసానండీ.. థాంక్యూ సో మచ్.. :)