Monday, September 24, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 4/4): మహాప్రళయం సంభవిస్తే?


సరే కానీ నాకోసం ప్రత్యేకంగా ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ ఎప్పటికైనా సరే అలా మొత్తం భూమ్మీదున్న మానవజాతినంతటినీ తుడిచిపెట్టగల భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే మన పరిస్థితి ఏంటి?


ముగింపు ఇక్కడ చదవండి.

Friday, September 21, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?



ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా చాలా అడ్వాన్స్డా? ఒకవేళ ఏలియన్స్ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?

మిగతాది ఇక్కడ చదవండి. :-)  

 

Tuesday, September 11, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 2/4): ఎందుకీ పరిశోధనలు?


ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి అంతరిక్ష పరిశోధనల వల్ల మనం సాధించేది ఏమిటి? వేరే గ్రహాల మీద ఏమి ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి.. అదే డబ్బుతో బోలెడన్ని మంచి అభివృద్ధి పనులు ఇక్కడే చెయ్యవచ్చు కదా.. రీసెర్చ్ ఏదో భూమి మీద చేస్తే దాని ఫలితాలు ప్రజలకు వెంటనే అందుతాయి కదా.. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.




హ్మం... ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడిగే ప్రశ్న ఇది.. 

మిగతాది ఇక్కడ చదవండి. :-)