Sunday, September 26, 2010

An impressive one minute short film!

వీడియో చూశాక ఎందుకో వెంటనే నా కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి.
Beautiful theme and well made film! Hatsoff to the film maker!
tepuktangan


28 comments:

శ్రీనివాస్ said...

WOW =d>

3g said...

Good theme. Thanks for sharing.

హరే కృష్ణ said...

Ignorance of ability brings disability

So true!

మురళి said...

Great one...

vasanth said...

good, great thme

కొత్త పాళీ said...

BRILLIANT!

Thanks for sharing

శ్రీనివాస్ పప్పు said...

తీసిన దర్శకుడికీ పంచుకున్న మీకూ కూడా అభినందనలు.మంచి స్పూర్తిదాయకంగా ఉంది.ఇంకా చెప్పాలంటే భారతదేశం అనే నాణేనికి రెండు పార్శ్వాలూ ద్యోతకం అవుతున్నాయి ఇందులో.

Sujata M said...

very good. Thanks for sharing.

A K Sastry said...

మాకూ అంతే!

మంచి ఫిలిం తీశారు.....చూపించారు. ధన్యవాదాలు.

కానీ, యండమూరి చెప్పినట్టు, "దేన్‌దార్దాన్‌దే" అనేవాళ్లు కూడా వుంటారు. అది ఇంకో పార్శ్వం.

వాళ్లే యెక్కువేమో!

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండి. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

సవ్వడి said...

good one...

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

Excellent video. Thanks for sharing.

తృష్ణ said...

వచ్చేసారా? ఇప్పుడే చూసా పోస్ట్...నిన్ననే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని చూసాను బయట.This is very impressive.చాలా బాగుంది.

jeevani said...

chala chala bavundi

ఆ.సౌమ్య said...

excellent...good one, thanks!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Good Film. better than a 1000000000 words.
Thank you for sharing with us.

AB said...

Great one....Thanks for sharing

నేస్తం said...

Excellent video...great

..nagarjuna.. said...

ఇవి ఒకసారి చూడగలరు
http://www.youtube.com/watch?v=y5wwIFOEn_0


http://www.youtube.com/watch?v=MACJcQtOkfc

A K Sastry said...

డియర్ nagarjuna!

మొదటి వీడియో--లైట్, అంధేర్--చాలా బాగుంది! కూడోస్!

రెండో వీడియో కి యెప్పుడో కామెంట్/కాంప్లిమెంట్ ఇచ్చేసినట్టు గుర్తు!

కీపిటప్!

శ్రీనివాస said...

చాలా బాగుంది. One minute Movie; Greater than a Blockbuster

..nagarjuna.. said...

కృష్ణశ్రీ గారు, మీ అభినందనకు ధన్యవాదాలు... :)

శివరంజని said...

excellent...good one

suma said...

good one.
thanx 4 sharing

Sri said...

chala baundandi...chaala..
kanisam chusina kontha mandi aina kastha alochisthe bauntundi..vaikalyam tho badha pada kunda..naluguriki spuurthiga nilavali..

మధురవాణి said...

వ్యాఖ్యానించిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు! ఇంత చక్కటి వీడియోని మరి కొందరి దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని బ్లాగులో పెట్టాను. :)

@ శ్రీనివాస్ పప్పు, కృష్ణశ్రీ,
నిజం చెప్పారండీ! :)

@ నాగార్జున,
మీకు ధన్యవాదాలు. చాలా బాగున్నాయండీ ఈ వీడియోలు కూడా. రెండోది ఇదివరకే చూసాను నేను కూడా! వీడియోకి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ పాట చాలా బాగుంటుంది. :)

@ శ్రీ,
Well said! :)

Sriharsha said...

I missed open kavatledhu ....

మధురవాణి said...

@ శ్రీహర్ష,
ఎందుకో ఆ వీడియో తీసేసినట్టున్నారండీ! నేను డౌన్లోడ్ కూడా చేసి పెట్టలేదు. ప్చ్.. :(