మీ మాటల ప౦చదార చిలకల్లాగా మీ జీవిత౦లో ఆన౦ద౦ అనునిత్య౦ తీపితీపి నవ్వుల్లో కరుగుతూ ఉ౦డాలని కోరుకు౦టున్నాను మధురవాణి గారు. మీకూ మీ కుటు౦బ సభ్యులకీ కూడా విరోధినామ తెలుగు నూతనవత్సర శుభాకా౦క్షలు!
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.
7 comments:
మధురవాణి గారు, ఈ విరోధి మీ కుటుంబంలో సుఖ, శాంతి, వాణీ సౌరభాలను పరిమళించ చేయాలని ప్రార్థిస్తూ ...భాస్కర రామిరెడ్డి
ఉగాది శుభాకాంక్షలు :)
మీకు మీ కుటూంబీకులకి మా విరోధి నామ సంవత్సర శూభాకాంక్షలు..
మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.
మీ మాటల ప౦చదార చిలకల్లాగా మీ జీవిత౦లో ఆన౦ద౦ అనునిత్య౦ తీపితీపి నవ్వుల్లో కరుగుతూ ఉ౦డాలని కోరుకు౦టున్నాను మధురవాణి గారు. మీకూ మీ కుటు౦బ సభ్యులకీ కూడా విరోధినామ తెలుగు నూతనవత్సర శుభాకా౦క్షలు!
మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు
మీకు ఉగాది శుభాకాంక్షలు
Post a Comment