Friday, January 02, 2015

'చంద్రుళ్ళో కుందేలు' నవల e-పుస్తకం

​ 2014 జనవరి నుంచి 2015 జనవరి దాకా పదమూడు నెలల పాటు 'కౌముది' సాహిత్య పత్రికలో ధారావాహికగా వచ్చిన 'చంద్రుళ్ళో కుందేలు' పూర్తి నవల 'e-పుస్తకం' గా కౌముది గ్రంథాలయంలో చేర్చబడిందని తెలియచేయడానికి ​సంతోషిస్తున్నాను. కౌముదికి ధన్యవాదాలు.

​మొదటినుంచీ ప్రతీ నెలా అనుసరిస్తూ వ్యాఖ్యలు, ఈమెయిల్స్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేసి ప్రోత్సహించిన వారందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.​


http://www.koumudi.net/books/koumudi_chandrullo_%20kundelu.pdf

4 comments:

  1. ఆ తరువాత మరేంటి?

    ReplyDelete
  2. @ chavera,
    ప్రస్తుతానికి కొత్త ఆలోచనలేమీ లేవండి. మీ అభిమానానికి ధన్యవాదాలు. ​

    ReplyDelete
  3. మధురవాణి గారికి,

    "చంద్రుళ్ళో కుందేలు" అన్న పేరు నన్ను మీ రచన వైపు లాగింది. చాలా బాగా రాసారు. చదువుకుంటున్న రోజుల్లో స్నేహితురాళ్ళ మాటలకి పరిణితి వచ్చాక మటల్లో వ్యత్యాసం చాలా బాగా చూపించారు. ప్రకృతిని వర్ణిచినతీరు, మీ రచనా శైలి కథకు మించి ఆకట్టుకున్నాయి. వీటన్నిటి కంటే సీరియల్ ముగింపు తరువాత మీరు రాసిన వాక్యాలు ఎంత అందంగా ఉన్నాయో నా మాటల్లో చెప్పలేను.
    ఇటువంటి రచనని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

    బిందు.

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!