ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్.
నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా
నిద్రలేచింది.
ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.
not as good as your earlier blog posts.Should need a li'l bit improvement.
ReplyDelete@ Anonymous,
ReplyDeleteThanks for your feedback! :-)
చంద్రుడిలో కుందేలు,అందనంత దూరం లో
ReplyDeleteఉన్న నిజం కాని ఒక చక్కటి ఊహ,
ముగింపు ఇప్పటి కాలానికి తగ్గట్ట్లు ఉంది.
@ chavera,
ReplyDeleteధన్యవాదాలండీ..
నేను ఊహించిన ముగింపే వచ్చింది.
ReplyDeleteకథా, కథనం రెండూ ఎంతో బాగుంది,
please keep it up!!
@ chavera,
ReplyDeleteఅవునండీ. ఈ ముగింపు మీరు ఊహించిందే.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.