ఆ రోజు మేఘనందన పుట్టినరోజు. రోజుటిలా కాకుండా బుద్ధిగా ఉదయాన్నే
నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని అమ్మతో పాటు గుడికి వెళ్ళొచ్చింది.
టైము పది దాటిందో లేదో ఒకటే హడావుడి పడుతూ ఇంట్లోకీ బయటికీ పచార్లు
చేస్తోంది.
"ఎందుకే అంత ఆత్రం నీకు? బస్సు ఆలస్యం అయిందేమోలే. ఒక పది నిమిషాలు అటూ ఇటూగా వచ్చేస్తుందిగా. అందాకా కాస్త స్థిమితంగా కూర్చోరాదూ?" మేఘ వాళ్ళమ్మ పరిహాసంగా నవ్వింది.
"ఎందుకే అంత ఆత్రం నీకు? బస్సు ఆలస్యం అయిందేమోలే. ఒక పది నిమిషాలు అటూ ఇటూగా వచ్చేస్తుందిగా. అందాకా కాస్త స్థిమితంగా కూర్చోరాదూ?" మేఘ వాళ్ళమ్మ పరిహాసంగా నవ్వింది.
No comments:
Post a Comment
Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!