Thursday, January 02, 2014

చంద్రుళ్ళో కుందేలు ​- 1

తెలతెల్లటి మబ్బు తునకలు పల్చగా పరుచుకున్న ఆకాశం విరబూసిన మల్లెపొదలా, అప్పుడే పుట్టిన పాపాయి నవ్వులా స్వచ్ఛంగా, అందంగా ఉంది. ఎవరో మబ్బుల చాటున దాగుండి దోసిలి పట్టి సుతారంగా ముత్యాలు వెదజల్లుతున్నట్టు అలవోకగా నింగి నుంచి జారుతున్న సనసన్నటి వాన చినుకులు.. ఆగి ఆగి వీస్తున్న గాలి ​అల​లపై తేలుతూ మెలమెల్లగా చెట్టు సిగలో నుంచి జారి నేలని తాకుతున్న ఎర్రటి ​​గుల్మో​హర్ పూలరేకులు..

పూర్తిగా ఇక్కడ 'కౌముది' సాహిత్య పత్రిక జనవరి సంచికలో...


6 comments:

  1. సూపర్. మీరు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారు. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ
    --
    బాలు

    ReplyDelete
  2. chala chala bavundi.... chala hayiga sagipoyindi. waiting for the next part !!
    btw, oka chinna correction, English lo prepone ane usage ledu, it should be advanced.

    ReplyDelete
  3. మీరు చాలా బాగా రాస్తారు,

    ReplyDelete
  4. @ బాల,
    నా బ్లాగ్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నందుకు బోల్డు థాంక్స్.. :-)

    @ Anonymous,
    Thanks for the correction and appreciation! :-)

    @ Meraj Fathima,
    ధన్యవాదాలండీ.. :-)​

    ReplyDelete
  5. గంగి గోవు పాలు గరిటడైనను చాలు

    ReplyDelete
  6. @ Anonymous,
    భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు..​

    ధన్యవాదాలండీ.. ​:-)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!