Friday, September 21, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?



ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా చాలా అడ్వాన్స్డా? ఒకవేళ ఏలియన్స్ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?

మిగతాది ఇక్కడ చదవండి. :-)  

 

3 comments:

  1. అక్కడ చూసానండీ కానీ మీతో కచ్చి ;) లేకపోతే అంత సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారనుకోండి.. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. అద్భుతంగా వ్రాస్తున్నారు. ఇంకోసారి ధన్యవాదాలు మీకు నాలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి అడక్కుండానే బోలెడన్ని విషయాలు చెప్పేస్తున్నందుకు.

    ReplyDelete
  2. Nice writeup Madhu :) Interesting concepts!!!

    ReplyDelete
  3. @ సుభ గారూ,
    హహ్హహ్హా.. ఈ రోజు చివరి పార్ట్ పోస్ట్ చేసేసామండీ.. కాబట్టి మీ అలక పోతుందనుకుంటాను. :)
    తీరిగ్గా అది కూడా చదివేసి ఎలా ఉందో చెప్పండి మరి..
    Thanks for your appreciation.

    @ ఇందు,
    Thanks dear! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!