Monday, August 15, 2011

'సిందూరం' సినిమా పాటల గురించి 'చిత్రమాలిక' లో..

పధ్నాలుగేళ్ళ క్రితం అంటే 1997 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా మనందరం స్వర్ణోత్సవాలు జరుపుకున్న సమయంలో విడుదలైంది 'సిందూరం' అనే సినిమా. ‘క్రియేటివ్ డైరెక్టర్అని అందరూ ముద్దుగా పిల్చుకునే దర్శకుడు కృష్ణవంశీ సినిమానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అందించారు. తన కెరీర్ లోనే ఇప్పటి వరకూ తనకి అత్యంత సంతృప్తిని మిగిలించిన సినిమాగా 'సిందూరం' ని చెప్తుంటారు కృష్ణవంశీ.

పూర్తి వ్యాసం కోసం 'చిత్రమాలిక' చూడండి.

2 comments:

  1. Madhura,

    Once again, let me congratulate you on your passionate service to the Telugu community.

    One small correction: it is just dU in sindUram.. Balu himself corrected the word recently. sindhUram is not correct.

    ReplyDelete
  2. @ Chimata Music,
    I didn't know this before. Thanks for correcting me. I'll use the right spelling from now on..
    Thanks for your critical reading! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!