Thursday, March 26, 2009

ఉగాది కార్టూన్లు -3







4 comments:

  1. పండుగముందు భయపెడుతున్నారు మీ పచ్చడి కార్టూన్లతో,అయినా మా ఇంట్లో ఆ భయంలేదులెండి.
    మీకు మీకుటుంబానికి విరోధినామ నూతనసంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. విజయ్ మోహన్ గారూ..
    ఏదో కార్టూన్లు సరదాకి వేస్తారు కానీ.. మన వాళ్లందరూ ఉగాది పచ్చడి రుచిగా చేస్తారు కదండీ..!
    ఏదో సందర్భం కదా.. సరదాగా ఉంటుందని పోస్ట్ చేసాను.
    మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.!

    ReplyDelete
  3. ఉగాది శుభకాంక్షలు

    ReplyDelete
  4. లేద౦డీ బాబూ లేదు, నేను అనుభవి౦చాను మధుర వాణీ గారూ ఆ ఉగాది పచ్చడి నరకాన్ని; ఓసారి మా చుట్టాలావిడ నా మీద ప్రయోగ౦ చేసి౦దనిపి౦చి౦ది. The last cartoon was really hilarious!

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!