tag:blogger.com,1999:blog-2065272087637234494.post7122020710447303936..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: శ్రీశ్రీ గారి సొంత గొంతుక వింటారా.?మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-5679391477347792382009-08-15T16:33:08.045+02:002009-08-15T16:33:08.045+02:00adbhutam , sri sri gari abhimanulandari ki idi oka...adbhutam , sri sri gari abhimanulandari ki idi oka maha varam , ayana gonthu vinadam ma adrustam ga bhavisthunnamu.thank u very muchAnonymoushttps://www.blogger.com/profile/15206465832963167431noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49011820336685545592009-05-24T17:40:17.072+02:002009-05-24T17:40:17.072+02:00sri sri gari videos petti chala manchi pani chesar...sri sri gari videos petti chala manchi pani chesaru...
nenu vetini chudaledani bada ga anipinchindi
kani ipudu me blog lo vetini chusaka chala anandam ga undi
thanx madhura vani garu...nunepalli bharathnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61760221070541982172009-05-09T00:48:00.000+02:002009-05-09T00:48:00.000+02:00మధురా, నేను శ్రీ శ్రీ గారిని చూడటం,మాట్లాడటం, ఆయన...మధురా, నేను శ్రీ శ్రీ గారిని చూడటం,మాట్లాడటం, ఆయనకి నేను వ్రాసి, దర్శకత్వం వహించి, నటించిన నాటకాన్ని చూపిన్ వైనాన్ని ఒకసారి చెప్పాను గుర్తుందా, ఆజ్ఞాపకం తలపుకొచ్చింది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24637620492321817472009-05-02T18:04:00.000+02:002009-05-02T18:04:00.000+02:00maha prasthanam sri sri own voice ni ikkada downlo...maha prasthanam sri sri own voice ni ikkada download cesukondi
http://www.esnips.com/doc/1fd668cd-a17b-46c3-960f-eaeba15da80b/sri-sri,https://www.blogger.com/profile/12413088811501738065noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18155231622910001082009-05-02T07:42:00.000+02:002009-05-02T07:42:00.000+02:00నేను టీవీ కార్యక్రమం చూశానండి.. అయినా కావలసినప్పుడ...నేను టీవీ కార్యక్రమం చూశానండి.. అయినా కావలసినప్పుడల్లా ఆ ప్రోగ్రాం రాదు కదా.. మీ బ్లాగుకొచ్చి వింటూ ఉంటాను..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-72793778737587261802009-05-01T20:14:00.000+02:002009-05-01T20:14:00.000+02:00శ్రీ శ్రీ గారి మనవడు నడుపుతున్న ఈ క్రింది సైటులో శ...శ్రీ శ్రీ గారి మనవడు నడుపుతున్న ఈ క్రింది సైటులో శ్రీశ్రీ గురించిన ఫొటోలు (నిన్న సాక్షివారు వాటిని ధారాళంగా వాడుకొన్నారు), మరియు శ్రీశ్రీ ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూల ఆడియోలు ఉన్నాయి. ఇదివరలో ఈమాటవారి శబ్దతరంగాలలో కూడా శ్రీశ్రీ ఆడియో విన్నట్లు గుర్తు.
శ్రీశ్రీ స్వీయగళంలో ఆలపించిన మహాప్రస్థాన గీతాలనుకూడా వినవచ్చును. (కానీ అవి ఎవరో తరుముతున్నంత స్పీడుగా ఉన్నాయి. బహుసా రికార్డింగ్ క్వాలిటీలోపమేమో)

http://www.mahakavisrisri.com/home/picturegallery.html

http://www.mahakavisrisri.com/

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.com