tag:blogger.com,1999:blog-2065272087637234494.post6979255964735565065..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: జర్మన్ బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ కబుర్లుమధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-84041166863754144602011-09-26T10:57:21.276+02:002011-09-26T10:57:21.276+02:00@ సాయి ప్రవీణ్,
మరేంటనుకున్నారు!! ;)
@ జ్యోతిర్మయ...@ సాయి ప్రవీణ్,
మరేంటనుకున్నారు!! ;)

@ జ్యోతిర్మయి,
ఏముంది.. వెరీ సింపుల్.. కుక్కకి నచ్చని బాయ్ ఫ్రెండ్ ని మార్చేసి నచ్చే మరో బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుంటే సరి! :Dమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-77663703107809352432011-09-22T13:11:23.085+02:002011-09-22T13:11:23.085+02:00ha..ha..ha.. what a brilliant idea!
ఇప్పుడా అమ్మాయ...ha..ha..ha.. what a brilliant idea!
ఇప్పుడా అమ్మాయి వేరే కుక్కని పెంచుకుని ఆ కుక్కకి ఆ బాయ్ ఫ్రెండ్ నచ్చకపోతే పరిస్థితి ఏంటబ్బా....జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91669023663124654272010-07-25T11:22:19.574+02:002010-07-25T11:22:19.574+02:00జర్మన్ అమ్మాయిలు ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు :)జర్మన్ అమ్మాయిలు ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9156791007404062042009-07-10T14:24:28.853+02:002009-07-10T14:24:28.853+02:00Hilarious.Hilarious.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-40194858322272636232009-04-30T21:23:00.000+02:002009-04-30T21:23:00.000+02:00@విజయమోహన్ గారూ,
అచ్చం అవే పదాలు వాళ్ళు వాడలేదులెం...@విజయమోహన్ గారూ,
అచ్చం అవే పదాలు వాళ్ళు వాడలేదులెండి. కాకపోతే, ఆ టైపులో తిట్టుకున్నారు అని చెప్పడం నా ఉద్దేశ్యం అన్నమాట. అయినా, వీటిని మించే పదాలకేం తక్కువ లేదులెండి వాళ్లకి ;)
@వంశీ కృష్ణ గారూ,
అయితే మనది అత్యాశేనని తేల్చేశారన్న మాట :)
@మురళి గారూ,
ట్రూ ట్రాన్స్లేషనా.. నా మొహమా.. అంత సీన్ లేదు లెండి నాకు. నిజానికి నాకు జర్మన్ రాదు. అప్పుడున్న ఫ్రెండ్ ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు. అయినా వాళ్ళు ఒక పదిహేనడుగుల దూరంలోనే ఉన్నార్లెండి. పైగా పెద్దగానే అరిచేశారు. మనలాగా పక్కింటోళ్లు ఏమనుకుంటారు అని అంత తీవ్రంగా ఆలోచించే టైపు కాదు కదా వీళ్ళు.
@నేస్తం,
మరేనండీ.. చూడబోతే పరిస్థితి అలానే ఉంది.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70000163922325178622009-04-30T21:12:00.000+02:002009-04-30T21:12:00.000+02:00@మారుతి గారూ,
అదేనండీ కాస్త చిత్రంగా అనిపించినా వి...@మారుతి గారూ,
అదేనండీ కాస్త చిత్రంగా అనిపించినా విషయం. ఎవరి పద్దతులు వాళ్ళవి మరి :)
@పరిమళం గారూ,
అంతేనంటారా.?
@ భాస్కర రామిరెడ్డి గారూ,
కుక్కల గురించి మాత్రమె కాదండోయ్, పిల్లుల గురించి కూడా తెలుసుకోండి.
@మేఘ సందేశం,
అవునండీ.. జర్మన్ అమ్మాయిలకి గాసిపింగ్ కూడా బాగా అలవాటే.!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-71927335963558763142009-04-29T11:26:00.000+02:002009-04-29T11:26:00.000+02:00హ హ భలే బాగుంది.. ముందు కుక్కలని ,పిల్లులను మచ్చిక...హ హ భలే బాగుంది.. ముందు కుక్కలని ,పిల్లులను మచ్చిక చేసుకుని తరువాత అమ్మాయిలకు లైన్ వేయాలన్నమాట ...నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18145775826606948192009-04-29T07:14:00.000+02:002009-04-29T07:14:00.000+02:00లేట్ గా వచ్చినా లేటెస్ట్ న్యూస్ తో వచ్చారు.. దూరం ...లేట్ గా వచ్చినా లేటెస్ట్ న్యూస్ తో వచ్చారు.. దూరం గా నిలబడి కూడా ఎదురింటి అబ్బాయి-అమ్మాయి ఏం మాట్లాడుకుంటున్నారో భలేగా చెప్పెశారండీ.. ట్రూ ట్రాన్స్లేషన్.. మీకు లిప్ రీడింగ్ తెలుసా? :) (మనసంతా నువ్వే సినిమా చూసారా? అందులో జోకిది) కుక్కల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? ఎంతైనా తెల్లోళ్ళ తెలివే తెలివి :)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68086356345960734022009-04-29T06:15:00.000+02:002009-04-29T06:15:00.000+02:00:))
మరీ మన భారత దేశంలో అత్యాస కొద్దీ జీవితాంతం కల...:))

మరీ మన భారత దేశంలో అత్యాస కొద్దీ జీవితాంతం కలిసి వుండాలనకుంటాం కాని... "just use for two-three months and throw it policy'ki ఇంత కంటే selection process మంచి వుండదు కదాVamsi Krishnahttps://www.blogger.com/profile/17222454320559608698noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60521940058414157192009-04-29T01:08:00.000+02:002009-04-29T01:08:00.000+02:00తొక్క ,గొట్టం ఈ పదాలు జర్మనీ వరకూ వచ్చాయన్నమాట ధన్...తొక్క ,గొట్టం ఈ పదాలు జర్మనీ వరకూ వచ్చాయన్నమాట ధన్యవాదాలు చిరంజీవి గారూ!:) :) :)చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68418642833574576802009-04-28T22:11:00.000+02:002009-04-28T22:11:00.000+02:00నాకు కుడా ఇలాంటి సంగతులు చాల తెలుసు అండీ ! మా ల్...నాకు కుడా ఇలాంటి సంగతులు చాల తెలుసు అండీ ! మా ల్యాబ్ లోని డిప్లొమా అమ్మాయి స్టొరీ సిమిలర్ గా ఇంతే కాకపోతే కథ లో కుక్క బదులు పిల్లి, దాని గురించి వింతగా అడిగినందుకు , నా గురించి ల్యాబ్ లో ఒక వారం రోజుల పాటు చెప్పుకొన్నారు. ఆ తరువాత మన ఇండియా లో పెళ్ళి గురించి అడిగి , మీకు స్వాతంత్ర్యము లేదు సెలక్షన్ లో అని చెప్పి నా మీద చాల జాలి చూపించారు.మేఘ సందేశంhttps://www.blogger.com/profile/16805096024667328036noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-67318235558708074252009-04-28T21:52:00.000+02:002009-04-28T21:52:00.000+02:00నేను అర్జెంటు గా కుక్కలని ఎలా మచ్చిక చేసుకోవాలో నే...నేను అర్జెంటు గా కుక్కలని ఎలా మచ్చిక చేసుకోవాలో నేర్ఛుకోవాలి :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35065423999178092402009-04-28T18:35:00.000+02:002009-04-28T18:35:00.000+02:00ఈ సారి మీ బ్లాగ్ లోకి తొంగి చూసేముందు ఓ గ్లాసు నీళ...ఈ సారి మీ బ్లాగ్ లోకి తొంగి చూసేముందు ఓ గ్లాసు నీళ్లు దగ్గర పెట్టుకుంటా
:) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60396340623293695572009-04-28T18:07:00.000+02:002009-04-28T18:07:00.000+02:00మీ జర్మన్ బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ కబుర్లు బాగున...మీ జర్మన్ బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ కబుర్లు బాగున్నాయండి, చివరిగా రెండు సంఘటనల్లోనూ వారి కుక్కకి నచ్చిన అబ్బాయిని సెలెక్టు చేసుకున్నారన్నమాట....Marutihttps://www.blogger.com/profile/09765642892251192277noreply@blogger.com