tag:blogger.com,1999:blog-2065272087637234494.post3573765990835423935..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: ని ని ని నిగ్రహం!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-10617491042220954732012-02-13T15:15:07.827+01:002012-02-13T15:15:07.827+01:00@ అనానిమస్ 2,
చాలా విలువైన మాటలు చెప్పారండీ..
మనక...@ అనానిమస్ 2,
చాలా విలువైన మాటలు చెప్పారండీ..
మనకి ఏది సరైనది, ఏది కాదు అన్నది తేల్చుకోడం ఎలాగో చాలాసార్లు మనకి మనకే క్లారిటీ ఉండదు. మన పరిధిని అతిక్రమించి వెళుతున్నామా లేదా అన్నది అర్థం కాదు. అదొకలాంటి సందిగ్ధం ఉంటుంది.
మీరు చెప్పినట్టు ఆలోచిస్తే మన పరిస్థితి మనకి బాగా అర్థం అవ్వడమే కాక ఏది ఎప్పుడు ఎంతవరకూ నియంత్రించుకోవాలన్న దాని గురించి చక్కటి అవగాహన వస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ క్రింది వాక్యంలో మొత్తం summerise చేసారు.
<< నా ఉద్దేశ్యం లొ దీనివల్ల మనం ఎదన్నా కొల్పొతున్నాం అన్న ఫీలింగ్ రానంతవరకూ ఏ విషయం లోనూ నిగ్రహం గురించి అలొచించక్కర్లేదు.

భలే లాజిక్ చెప్పారండీ.. I'll remember it forever.
Thanks a ton for your comment.

@ మంచు గారూ,
హహ్హహ్హా.. కామెంట్ పెట్టడం నిగ్రహించుకోడం అంటే గుర్తొచ్చింది.. ఆ పైన లిస్టులో ఇది కూడా చేర్చాలండీ అసలు. :)))

నిజమేనండీ.. "అతి కి మితి కి మధ్య ఉన్న గీతని తెలుసుకొవడం " ఇదే crucial point అసలు..

Thanks for your thoughtful comment. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87893963503116064712012-02-13T14:45:01.976+01:002012-02-13T14:45:01.976+01:00@ అనానిమస్ 1,
నేను రాసిన విధానం కాస్త సరదాగా ధ్వని...@ అనానిమస్ 1,
నేను రాసిన విధానం కాస్త సరదాగా ధ్వనించినా నేను నిజమనే ఉద్దేశ్యంలోనే చెప్పానండీ.. జోక్ అని అనుకోవట్లేదు. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

@ నిషిగంధ,
బాగా చెప్పావ్ నిషీ.. బుద్ధికీ, మనసుకీ నిమిషమన్నా పడదుగా మరి అసలు.. ఎప్పుడూ కొట్టేసుకుంటూనే ఉంటాయి.. మధ్యన తీర్పులు చెప్పలేక మనం సతమతమైపోతూ ఉంటాం.. :))

@ చందు S,
హహ్హహ్హా.. శైలజ గారూ.. మా అమ్మకి అసలు దెబ్బలేసే అలవాటు లేదులెండి.. అప్పుడప్పుడూ వేస్తానని మాత్రం బెదిరించేది అంతే.. :))

బాగుంది బాగుంది మీ ఫుడ్ ప్లాన్.. ఇలా జరుగుతుందనే మరి 'ఆరోగ్యకరమైన తిండి' విషయంలో మన నిర్ణయాన్ని రేపటి నుంచి అమలు చేస్తామని గోడ మీద రాసి పెట్టుకుంటాం అన్నాను..
కానీ, నాదో పిచ్చి ఆశ.. అలా గోడకేసి రోజూ చూస్తూ చూస్తూ ఏదో ఒక రోజు కొంచెం సిగ్గేసి అయినా ఎంతో కొంత నిగ్రహం పాటించకపోతానా అని.. హిహ్హిహ్హీ.. :)))
Thanks for the comment.

@ bonagiri,
హహ్హహ్హా.. బాగుందండీ మీ ప్రాస.. :)))
అయినా, ఏదో మాట వరసకి అప్పుడప్పుడూ ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటాం గానీ అంత చేటు నిగ్రహం మనకెక్కడిది చెప్పండి.. :D

@ C. ఉమాదేవి,
అబ్బా.. మీ వ్యాఖ్య చూసి అలా మబ్బుల అంచుల దాకా వెళ్ళొచ్చానంటే నమ్మాలి మీరు.. బోల్డు ధన్యవాదాలు. :)))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-36840990410562341202012-02-13T14:17:48.845+01:002012-02-13T14:17:48.845+01:00@ బులుసు గారూ,
హహ్హహ్హా.. మీ కామెంట్లు చూసి నవ్వకు...@ బులుసు గారూ,
హహ్హహ్హా.. మీ కామెంట్లు చూసి నవ్వకుండా నిగ్రహించుకోడం అస్సలు చేత కావట్లేదండీ.. మీరేమన్నా చిట్కాలు గట్రా చెప్తారా? ;)
బాగా చెప్పారు.. నిజమే.. ఈ గ్రహాలన్నీటికీ మనం బందీలం.. :)

@ రాజ్ కుమార్,
కదా రాజ్.. All In The Same Boat! :))

@ మురళీ,
అదొక్కటే సమస్య అయితే పర్లేదులే మురళీ.. భవిష్యత్తులో మిసెస్ మురళి చూసుకుంటారు కదా దాని సంగతి.. :D

@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ.. అదే కదా చిక్కంతా.. ఇలాంటివన్నీ చెప్పడం చాలా వీజీ.. చెయ్యడం మాత్రం బోల్డు కష్టం.. :)

@ శేఖర్,
నా అభిప్రాయాలతో ఎకీభావిన్చినందుకు సంతోషమండీ.. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-41574016897590864672012-02-13T11:55:35.002+01:002012-02-13T11:55:35.002+01:00@ జిలేబీ,
హహ్హహ్హా..
తెల్సా.. నా బ్లాగు చదవడం లాం...@ జిలేబీ,
హహ్హహ్హా..
తెల్సా.. నా బ్లాగు చదవడం లాంటి మంచి విషయాల్లో అస్సలంటే అస్సలు నిగ్రహం పాటించక్కర్లేదండీ.. :))))
ధన్యవాదాలు.. :)

@ జ్యోతిర్మయి,
హహ్హహ్హా... అయితే మీ మనసులో మాటలు నేను రాసానన్నమాట.. భలే భలే.. :))
కానీ, ఈ విషయంలో మీరేం పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదండీ.. బ్లాగు మొదలు పెట్టిన కొత్తల్లో చాలామంది (నాతో సహా..) అంతే.. ఆ కొత్త ఉత్సాహం అలా ఉంటుందిలెండి.. కొన్నాల్లితే మాములైపోతుంది.. అయినా సరే, మీరు ముప్పై రోజుల దీక్ష పట్టారు కాబట్టి మీ వ్రతం సఫలం కావాలని కోరుకుంటున్నా.. :)))

@ వనజ వనమాలి,
నా వరకు నాకైతే అనుభవపూర్వకంగా నిజమే అనిపించిందండీ.. అందుకే అలా చెప్పాను. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.. :)

@ nsmurty,
హహ్హహ్హా... Good one.. timely quote.. Thanks for sharing with us! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52026765426647313792012-02-13T11:47:49.070+01:002012-02-13T11:47:49.070+01:00@ లాస్య రామకృష్ణ, కాయల నాగేంద్ర, పరుచూరి వంశీకృష్ణ...@ లాస్య రామకృష్ణ, కాయల నాగేంద్ర, పరుచూరి వంశీకృష్ణ, సందీప్, మాలా కుమార్, కుమార్ N..
నేను రాసింది మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ బోల్డు ధన్యవాదాలు.. :)

@ కృష్ణప్రియ,
హహ్హహ్హా.. మీకు ఊరగాయల విషయంలో నిగ్రహం అవసరమా.. నాకైతే నెయ్యి దగ్గర చా...లా అవసరం.. :(

బాగా చెప్పారు. అయినా అంత బుద్ధిగా అన్నీటిల్లో టక్కున నిగ్రహం వచ్చేస్తుందేంటీ.. ఎప్పటికప్పుడు నిగ్రహం నిగ్రహం అంటూ అనుకుంటూ నిగ్రహం కోల్పోడం.. ఎక్కువసార్లు జరిగేది అదే కదా! ;) మీరన్నట్టు కొన్నిసార్లు అదో సరదాలెండి.. :)

<<మనం వస్తున్నామని గుమ్మం దగ్గర ఎవరైనా తచ్చాడుతూ ఉన్నారు అని తెలిస్తే మనకెంత బాగుంటుంది?

బాగుంటుంది బాగుంటుంది.. కానీ, కొన్నాళ్ళకి మరీ లోకువైపోయి ఆ బాగుంటుందన్న విషయాన్ని కూడా మొహం మీద చూపెట్టకుండా భలే ఫోజు కొడతారు కొంతమంది.. అప్పుడు ఉక్రోషం కొద్దీ, పంతం కొద్దీ అయినా అలా గుమ్మం పట్టుకు వేళ్ళాడటం బలవంతంగానైనా సరే మానెయ్యాలనిపిస్తుంది. :P

నిజమే సుమీ.. భలే లాజిక్ గుర్తు చేశారుగా అసలు.. అవునంవును.. అలా శత్రువులు తయారవ్వకుండా ఉండటం కోసమైనా మనం అప్పుడప్పుడూ నిగ్రహం కోల్పోతున్నట్టు (నిజానికి మనసులో నిగ్రహం లేదని తెగ బాధపడిపోతూ) నటిస్తుండాలి. :))))

Thanks a lot for you comment.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87815357125746189262012-02-11T18:25:18.021+01:002012-02-11T18:25:18.021+01:00ఈ పొస్ట్ కి కామెంట్ పెట్టకుండా నిగ్రహించుకొవడం కాస...ఈ పొస్ట్ కి కామెంట్ పెట్టకుండా నిగ్రహించుకొవడం కాస్త కస్టమే. అశ్లీల సినిమాల వల్ల సమాజం చెడిపొతుంది అంటూ అవే సినిమాల క్లిప్పింగ్స్ టివీలలొ పదే పదే చూపించే మీడియాలా సొషల్ నెట్వర్కింగ్ మీద రాసిన టపాలొనే ఎక్కువ వాదించను లెండి ... నా అభిప్రాయం క్లుప్తం గా చెప్పేసి పొతాను :-))

ఏ విషయం లొ అయినా అతి మంచిది కాదు, మితంగా ఉంటే అన్ని లాభాలే అని తెలుసుకొలేనంత చిన్న పిల్లలు ఇక్కడ లేరండి... అంటే బ్లాగుల్లొ, ఈ ప్లస్ సమూహం లొ. వైన్ అయినా మితం గా పిచ్చుకుంటే బొల్డు లాభాలు, దేవుడి మీద ఉన్న నమ్మకం లొ అతి చూపించినా అది అనర్ధదాయకమే.

అయితే వారికి ఎంతవరకూ ఉంటే మితమో ,ఏ లిమిట్ దాటితే అది అతొ ... అతి కి మితి కి మద్య ఉన్న గీతని తెలుసుకొవడం లొనే ఎంతొ "తెలివయిన వారు" "ఎంతొ సెన్సిబిల్ అనిపించున్న వారు" కూడా విఫలం అవుతుంటారు.

అలాగే ఈ విషయం లొ అతి కి మితి కి మద్య ఉన్న లిమిట్ అందరికి ఒకేలా ఉండదు. డాక్టెరట్ చేసి రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్ అయిన మీకు ఈ నెట్వర్కింగ్ మీద స్పెండ్ చేసే టైం ఎంత లిమిటడ్ గా ఉంటుందొ... కొన్ని రంగాల్లొ (మీడియా, ప్రొఫెషనల్ రైటింగ్) ఉన్నవారికి ఇది ఒక అవసరం, ప్రజల నాడి తెలుసుకొవడానికి ఒక అవకాశం. అందువల్ల ఎవరికి వారు వాళ్ళ లిమిట్ వారు తెలుసుకొవాలి.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48032448844584072802012-02-11T06:49:16.155+01:002012-02-11T06:49:16.155+01:00Very Comprehensive.
Well written.Very Comprehensive.
Well written.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43800630772968112552012-02-11T00:20:34.221+01:002012-02-11T00:20:34.221+01:00:-) బావుంది. మొత్తం మీద చాలా డిఫెరెంట్ టపా తొ వచ్చ...:-) బావుంది. మొత్తం మీద చాలా డిఫెరెంట్ టపా తొ వచ్చారు.

మనకి జీవితంలొ ఏం కావాలొ, ఏం సాధించాలనుకుంటున్నామో, మనం మిగతా జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నామో ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే ఏ ఏ విషయాల్లొ నిగ్రహం పాటించాలొ తెలుస్తుంది. అన్ని విషయాల్లొ నిగ్రహం పాటించక్కర్లేదు అని నా అభిప్రాయం.

ఉదాహరణకి మీరు నాకు ఫలానాది కావాలి, అది దక్కాలంటే ఇది చెయ్యాలి, ఆ పని మీద ఇంత సమయం వెచ్చించాలి... అది చెయ్యడానికి ఈ నెట్ అడ్డుపడుతుంది అనుకుంటే నెట్ విషయం లొ నిగ్రహం పాటించొచ్చు. ఇప్పుడున్న రొజు వారి కార్యక్రమాలతొ జీవితం సాగిపొతే చాలు, ఇంతకు మించి జీవితం లొ ఇంకేం అక్కర్లేదు అని సంత్రుప్తి పడేవాళ్ళు నెట్ విషయం లొ నిగ్రహం పాటించక్కర్లేదు.

నా ఉద్దేశ్యం లొ దీనివల్ల మనం ఎదన్నా కొల్పొతున్నాం అన్న ఫీలింగ్ రానంతవరకూ ఏ విషయం లోనూ నిగ్రహం గురించి అలొచించక్కర్లేదు. కొల్పొతున్నాం అని కూడా తెలియకపొతే .. పాపం పూర్ ఫెలొస్ :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-31573953901843895822012-02-10T19:41:15.815+01:002012-02-10T19:41:15.815+01:00రాత్రి పొద్దుపోయినా నిగ్రహాన్ని తరిమికొట్టి చదివిం...రాత్రి పొద్దుపోయినా నిగ్రహాన్ని తరిమికొట్టి చదివింప చేయగలడం మధురవాణి అనుగ్రహం! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65240998957134788912012-02-10T16:48:57.855+01:002012-02-10T16:48:57.855+01:00నిగ్రహం మీద బాగా రాసావు :)నిగ్రహం మీద బాగా రాసావు :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52787123048098209912012-02-10T16:06:37.176+01:002012-02-10T16:06:37.176+01:00నిగ్రహం మరీ ఎక్కువైపోతే విగ్రహం (మీరాకుమార్ లాగా) ...నిగ్రహం మరీ ఎక్కువైపోతే విగ్రహం (మీరాకుమార్ లాగా) అయిపోతామేమో?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-11663566322280203852012-02-10T15:10:30.648+01:002012-02-10T15:10:30.648+01:00"వాకిలి దగ్గరే కాలు కాలిన పిల్లిలా తెగ పచార్ల..."వాకిలి దగ్గరే కాలు కాలిన పిల్లిలా తెగ పచార్లు చేస్తుంటే "

మీ అమ్మ గారు నవ్వే వారా? ఎంత మంచివారో. మా అమ్మ వీపు మీద ఒకటేసేది.

ఇకనుండి కంద మూలాలు ట్రై చేస్తూ, గ్రీన్ టీ మాత్రం సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడేద్దాం పొద్దున్నే అనుకున్నాను. ఇంటికొచ్చేసరికి మీ పోస్ట్. సరే నని, అన్నమూ ఆవకాయ కొంచం నెయ్యితో సగం పోస్ట్, మీగడ పెరుగుతో మిగతాదీ చదివి, చివర్న ఈ వాక్యం చూసి

"ఇంతకీ మీరు ఏ విషయంలో నిగ్రహాన్ని సాధించాలో ఆలోచించుకున్నారా మరి? ;)"

ఇంతకూ మధుర వాణి నా మీద పోస్ట్ రాశారెందుకో నని ఆలోచిస్తున్నాను. రేపటి నుండీ ప్రతిదీ నిగ్రహమే, పచ్చ గడ్డి ఫల హారమే .
Thanks for a good postChandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60307142732616408722012-02-10T14:23:36.366+01:002012-02-10T14:23:36.366+01:00చక్కగా చెప్పావ్, మధురా! బుద్దికి తెలుస్తూనే ఉంటుంద...చక్కగా చెప్పావ్, మధురా! బుద్దికి తెలుస్తూనే ఉంటుంది కాస్త ఎక్కువ చేస్తున్నామని.. కానీ ఎప్పటికప్పుడు మనసు దాన్ని అదిలించేస్తుంటుంది! విషయం ఏదైనా దాన్ని మనం కంట్రోల్ చేయగలిగి ఉండలి కాని అది మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తే కష్టమే కదా!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50400351339839794642012-02-10T10:57:23.701+01:002012-02-10T10:57:23.701+01:00It is a fact, not a jokeIt is a fact, not a jokeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-71417324856570733502012-02-10T10:55:40.825+01:002012-02-10T10:55:40.825+01:00ని ని ని నిగ్రహం! ... మనసులో ఉండే బావాలని కళ్ళకు క...ని ని ని నిగ్రహం! ... మనసులో ఉండే బావాలని కళ్ళకు కట్టినట్లు చెప్పారు....నిగ్రహం లేక తరువాత దాని వల్ల వచ్చే problems తో వేగలేక చావాలి....ఈ నెట్ నిగ్రహం పాటించక తప్పదు.....అందరికి తెలిసినవే ఐన ఆలోచించే విధం గా ఉంది మీ ఆర్టికల్...థాంక్ యుశేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-67343562341573381902012-02-10T10:53:53.014+01:002012-02-10T10:53:53.014+01:00hmmm అన్నీ తెలిసిన విషయాలే కానీ ఆచరణే కష్టం. మంచి ...hmmm అన్నీ తెలిసిన విషయాలే కానీ ఆచరణే కష్టం. మంచి విషయం గురించి రాశారు. గుడ్.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-11711148659901596882012-02-10T10:23:14.088+01:002012-02-10T10:23:14.088+01:00నేను చాలా విషయాల్లో నిగ్రహం పాటించాలి. ముఖ్యంగా డబ...నేను చాలా విషయాల్లో నిగ్రహం పాటించాలి. ముఖ్యంగా డబ్బులు ఖర్చుపెట్టే విషయం లో :(MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-79461164528818346512012-02-10T09:38:12.511+01:002012-02-10T09:38:12.511+01:00hmm... నెట్ నిగ్రహం... కష్టమే..
ఆల్రెడీ అందరూ ఇదే ...hmm... నెట్ నిగ్రహం... కష్టమే..
ఆల్రెడీ అందరూ ఇదే స్టేజ్ లో ఉన్నారేమో.. ;) ఏమో ఏంటీ ఉన్నాం. ;) ;) )రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-88368018136454485202012-02-10T08:13:45.593+01:002012-02-10T08:13:45.593+01:00నెట్టుగ్రహం, కామెంటుగ్రహం పాటించి ఆ గ్రహాలని దగ్గ...నెట్టుగ్రహం, కామెంటుగ్రహం పాటించి ఆ గ్రహాలని దగ్గరకు రానీయకుండా సెంటిమెంటు గ్రహాన్ని తరిమేసి కళ్ళు మూసుకొని కూర్చుందామని ని గ్రహాన్ని తెచ్చుకున్నాను.
అయినా కామెంటు పెట్టకుండా ఉండలేకపోయాను.

చాలా బాగా వ్రాసారు. ఈ గ్రహాలన్నిటికి మనం బందీలం...... దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65952368530609989472012-02-10T06:20:13.409+01:002012-02-10T06:20:13.409+01:00నిగ్రహం గురించి "నిగ్రహం" లేకుండా భలే చె...నిగ్రహం గురించి "నిగ్రహం" లేకుండా భలే చెప్పారు :)sandeephttps://www.blogger.com/profile/01614288845989580320noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42316483672064406622012-02-10T06:08:34.532+01:002012-02-10T06:08:34.532+01:00"The only way to get rid of temptation is to ..."The only way to get rid of temptation is to yield to it." said Oscar Wilde.

I follow him faithfully.nsmurtyhttps://www.blogger.com/profile/13444124093731939929noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5042002675213421162012-02-10T06:05:23.588+01:002012-02-10T06:05:23.588+01:00ఇక్కడ కూడా పరిచయాలూ - స్నేహాలూ, అనుబంధాలూ - ఆత్మీయ...ఇక్కడ కూడా పరిచయాలూ - స్నేహాలూ, అనుబంధాలూ - ఆత్మీయతలూ, అపార్థాలూ - గొడవలూ, వాదాలూ - ప్రతివాదాలూ, కక్షలూ - కార్పణ్యాలూ, కుట్రలూ - కుతంత్రాలూ, తిట్లూ - దీవెనలూ, నవ్వులూ - ఏడుపులూ... అన్నీ అచ్చంగా నిజ జీవితంలో మాదిరే అనుభవిస్తున్నామన్నది నిజం కాదంటారా?

నిజంగా నిజం మధురా..

మనసు చెప్పిందే కాదు.. బుద్ది చెప్పింది కూడా వినాలి. అప్పుడే నిగ్రహం..
చాలా బాగా చెప్పారు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54403995982809392532012-02-10T04:48:57.084+01:002012-02-10T04:48:57.084+01:00అయ్య బాబోయ్ మధురవాణీ గారూ మీగ్గానీ టెలీపతీ ఉందే౦ట౦...అయ్య బాబోయ్ మధురవాణీ గారూ మీగ్గానీ టెలీపతీ ఉందే౦ట౦డీ..ఈ నెట్టిగ్రహం గురించి, బ్లాగ్ గురించి ఈ రోజు మధ్యాహ్నం బీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాను రోజుకు మూడొందల సార్లు మైయిల్ చూడకూడదని, ముప్పై రోజులు (నా)బ్లాగుకు దూరంగా ఉంటాననినూ..పోస్ట్ రాస్తే పబ్లిష్ చేస్తాను అంతే. బ్లాగ్ మొదలెట్టిన కొత్తలో ఇలా ఉంటుందేమో అనుకున్నాను. మీర్రాసింది చదివాక నిగ్రహం చాలా అవసరమని అర్ధమయ్యింది..నా ముప్పై రోజుల వ్రతం దిగ్విజయంగా పూర్తవ్వాలని నాకోసం మొక్కో౦డే౦.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25424949403108182912012-02-10T04:43:08.651+01:002012-02-10T04:43:08.651+01:00బాగుంది మధురవాణి గారు ... బాగా రాసారు ....ఉదాహరణలు...బాగుంది మధురవాణి గారు ... బాగా రాసారు ....ఉదాహరణలు సూపర్పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-79947355949098892672012-02-10T04:40:14.759+01:002012-02-10T04:40:14.759+01:00మధుర వాణీ గారు,
ఏమి నిగ్రహం మాటో, మీ మాయో గాని, మ...మధుర వాణీ గారు,

ఏమి నిగ్రహం మాటో, మీ మాయో గాని, మీ టపా చదవకుండా మాత్రం నిగ్రహించు కోలేక పోతున్నా నండీ!!

చీర్స్
జిలేబి.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com