tag:blogger.com,1999:blog-2065272087637234494.post8872429849898786263..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: కృష్ణా! నేను.. నీ రాధని!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-19530432919034902322011-07-25T15:05:49.863+02:002011-07-25T15:05:49.863+02:00@ సాయి,
ధన్యవాదాలండీ!@ సాయి,
ధన్యవాదాలండీ!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-84318598909757625352011-07-25T14:51:11.660+02:002011-07-25T14:51:11.660+02:00nice ...nice ...SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38593298812915344592011-07-19T11:40:54.777+02:002011-07-19T11:40:54.777+02:00@ కిరణ్,
హహ్హహా.. కిరణ్.. పోనీ, నువ్వూ పిలిచేయ్ కృ...@ కిరణ్,
హహ్హహా.. కిరణ్.. పోనీ, నువ్వూ పిలిచేయ్ కృష్ణుడిని.. పలికేస్తాడు.. థాంక్యూ సో మచ్ .. :))

@ అనుదీప్,
రానివ్వండి.. మరి కృష్ణుడు కదలి రావాలనే కదండీ రాధ ఇంత కష్టపడి రాసింది.. ;)

@ వేణూ శ్రీకాంత్,
మీ వ్యాఖ్య చూసి చాలా చాలా సంబరంగా అనిపించింది వేణూ! నేను కూడా బోల్డు సార్లు చూసుకున్నా మీ వ్యాఖ్యని. నా అక్షరాల్లోని అనుభూతిని మీరు చూడగలగడం చాలా ఆనందంగా అనిపించింది. థాంక్యూ సో మచ్! :)

@ మురళీ,
ధన్యవాదాలండీ.. పాటకీ, శుభాకాంక్షలకీ కూడా! :)

@ హర్షా,
థాంక్యూ సో మచ్! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42724035446290015272011-07-19T11:31:35.857+02:002011-07-19T11:31:35.857+02:00@ ఏకాంతపు దిలీప్,
అఆహా.. భలే వినిపించారండీ కృష్ణవా...@ ఏకాంతపు దిలీప్,
అఆహా.. భలే వినిపించారండీ కృష్ణవాణి ని.. ఎంతైనా కవిత్వం, భావుకత్వం మీ సొత్తు కదా! చాలా బాగా రాసారు. థాంక్యూ! :)

@ సౌమ్యా,
హిహ్హిహ్హీ.. ఒలకబోసేసానా? :P థాంక్యూ! :)

@ అవినేని భాస్కర్,
అమ్మయ్యో.. మరీ చాలా పెద్ద ప్రశంసే ఇచ్చేసారు.. కృష్ణుడిని తల్చుకుంటే చాలు.. ఆ అనుభూతి అలా అక్షరాల్లోకి వచ్చేస్తుందండీ.. మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యావాదాలు! :)

@ కొత్తావకాయ,

@ మాలా కుమార్,
ధన్యవాదాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24914393543255193872011-07-19T11:13:13.879+02:002011-07-19T11:13:13.879+02:00@ loknath kovuru,
హహ్హహా.. అదేం లేదండీ.. ఏమైనా, కృ...@ loknath kovuru,
హహ్హహా.. అదేం లేదండీ.. ఏమైనా, కృష్ణుడిని మనం మాయ చెయ్యగలమా చెప్పండి. కృష్ణుడే మనల్ని మాయ చేసేస్తాడు కదా! :)

@ రాజ్ కుమార్,
థాంక్యూ సో మచ్.. :)

@ శంకర్ గారూ,
హహ్హహ్హా.. భలే చెప్పారే! థాంక్యూ థాంక్యూ.. :)

@ నేస్తం,
పోయిన జన్మలోనే కాదు.. ఈ జన్మలో కూడా రాధనే! మీకేమన్నా సందేహమా? హీహీహీ.. థాంక్యూ! ;) :Dమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-27524797334440440732011-07-11T14:55:52.532+02:002011-07-11T14:55:52.532+02:00@ Prasad Gutti,
హహ్హహ్హా.. మీరు మరీ చాలా పొగిడేస్త...@ Prasad Gutti,
హహ్హహ్హా.. మీరు మరీ చాలా పొగిడేస్తున్నారండీ.. నేను రాసింది మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. వందకి రెండొందల మార్కులు వేసినందుకు బోల్డు ధన్యవాదాలండీ! :)

@ చిన్ని ఆశ,
మీ వ్యాఖ్య చూసి నా మది పులకించింది సుమండీ.. బోల్డు ధన్యవాదాలు.. :)

@ ఇందు,
థాంక్యూ! చాలా చాలా సంతోషమేసింది ఇందూ నీ కామెంట్ చూసి.. నిజంగా కృష్ణుడు ఇది చూసి మురిసిపోతాడంటావా? నేనే రాధానని నమ్మేస్తాడంటావా? హహహ్హా.. అంతా బావుంది గానీ, నీ కృష్ణుడు అనడం అన్యాయం కదూ! ;)

@ Rao S Lakkaraju,
అబ్బ.. ఎంతందంగా చెప్పారండీ.. రాధ ఎదురుచూపుని! ధన్యవాదాలు.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-74138254241577282692011-07-09T10:52:27.126+02:002011-07-09T10:52:27.126+02:00okarikai vechi undatamloni prathi skhanam malasulo...okarikai vechi undatamloni prathi skhanam malasulo kalige bhavanni intha andanga padapuspalatho allina maalanu krishnudi medalo marintha andanga undikrishnakumarihttp://kknoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12690707530499855722011-07-08T11:45:40.136+02:002011-07-08T11:45:40.136+02:00@ మంచు,
THANKS! ఆ అదృష్టం అంతా కృష్ణుడిది కాదండీ.....@ మంచు,
THANKS! ఆ అదృష్టం అంతా కృష్ణుడిది కాదండీ.. రాధది! :)

@ గిరీష్,
చాలా పెద్ద ప్రశంసే ఇచ్చారు. ధన్యవాదాలండీ! :)

@ రవి కిరణ్,
ధన్యవాదాలండీ! నేను ముందు రాసుకున్నదాని కోసం సరిపడే బొమ్మ కోసం చాలా వెతికానండీ! ఇదే ఎక్కువ నచ్చింది వేరే అన్నీటి కన్నా! ఈ బొమ్మలో ఉన్న రాధలోనే నేను చెప్పాలనుకున్న భావం కనిపించింది.. :)

@ శ్రియా,
ఓహ్.. నీకంత నచ్చేసిందా.. మరి కృష్ణుడి మాయ అంటే అంతే కదా! థాంక్యూ బుజ్జీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45125221716066057772011-07-05T12:43:47.311+02:002011-07-05T12:43:47.311+02:00అత్యద్బుతం మధురక్కా.... Harsha Vardhan Mఅత్యద్బుతం మధురక్కా.... Harsha Vardhan MAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-37072517448061768732011-06-30T05:56:41.077+02:002011-06-30T05:56:41.077+02:00రాధకు నీవేర ప్రాణం.. ఈ రాధకు నీవేర ప్రాణం..
రాదా ...రాధకు నీవేర ప్రాణం.. ఈ రాధకు నీవేర ప్రాణం..
రాదా హృదయం మాధవ నిలయం.. ప్రేమకి నీరాజనం...
మధురవాణి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76873928291734716902011-06-29T11:58:09.435+02:002011-06-29T11:58:09.435+02:00పదహారో సారి చదువుకున్నాను మధురా.. ఇప్పటికీ ఎలా స్ప...పదహారో సారి చదువుకున్నాను మధురా.. ఇప్పటికీ ఎలా స్పందించాలో తెలియడం లేదు.. ఏమని పొగిడినా తక్కువే అనిపిస్తుంది... ఇప్పుడుకూడా కేవలం నేనూ చదివానని నీకు తెలియడానికి హాజరు వేయించుకోడానికే ఏదో ఈ కామెంట్ రాస్తున్నాను తప్పితే ఆ తన్మయత్వంలో ఏం చెప్పాలో అర్ధంకావడం లేదువేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-31847361575933457792011-06-29T10:41:51.187+02:002011-06-29T10:41:51.187+02:00ఓహొ... మీరు ఇలా రాస్తే ఎలా? నేను ఒప్పుకోను... తీవ్...ఓహొ... మీరు ఇలా రాస్తే ఎలా? నేను ఒప్పుకోను... తీవ్రంగా ఖండిస్తున్నాం.. మీతో పాటు వచ్చేస్తే ఎలా? ఇంత ప్రేమగా పిలిస్తె రాకుందా ఉంటాడా? అందులొను ఇంత పెధ్ధ టప రాసాక....అనుదీప్https://www.blogger.com/profile/10714106664433081164noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63847398270918700952011-06-29T06:26:38.766+02:002011-06-29T06:26:38.766+02:00చాలా బాగా రాశావు . బొమ్మ కూడా బాగుంది .చాలా బాగా రాశావు . బొమ్మ కూడా బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10860972586905920052011-06-29T04:12:38.205+02:002011-06-29T04:12:38.205+02:00మధుర - ఇదేమన్న న్యాయమా...?మీరేమో ఇలా రాసేస్తే..ఇక ...మధుర - ఇదేమన్న న్యాయమా...?మీరేమో ఇలా రాసేస్తే..ఇక కృష్ణుడు మాకేం పలుకుతాడు...???
అసలు sooooperb !!..kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33341811516904491722011-06-28T19:29:27.974+02:002011-06-28T19:29:27.974+02:00:):)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-403129997025943172011-06-28T17:19:51.397+02:002011-06-28T17:19:51.397+02:00చదువుతుంటే మదిని అదెడో వేరే ప్రపంచానికి తీసుకెళ్ళి...చదువుతుంటే మదిని అదెడో వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయింది మీ టపా. ఇంత హృదయంగా ఎలా రాయగలుగుతున్నారో. నవయుగ మీరాలా కనబడుతున్నారు!Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-34904914060143008542011-06-28T12:43:34.674+02:002011-06-28T12:43:34.674+02:00మధురా....చాలా బావుంది....ప్రేమ అంతా ఒలకబోసావు.మధురా....చాలా బావుంది....ప్రేమ అంతా ఒలకబోసావు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23490948315369616272011-06-28T09:42:50.142+02:002011-06-28T09:42:50.142+02:00నేను నీ ప్రత్యక్షంలో లేనప్పుడు
నేలేనని నువ్వు చేస...నేను నీ ప్రత్యక్షంలో లేనప్పుడు
నేలేనని నువ్వు చేసే అల్లరి ఆనోటా ఈనోటా పడి
అందరి చూపుల్లో నా పట్ల అనుమానంగా నన్ను చేరుతుంది
అందరికన్నా నిన్ను ఎక్కువగా చూస్తున్నానేమొ అని నన్ను వివక్షకి గురి చేస్తున్నారు
ఏమని చెప్పను?
వారి అనుమానాన్ని ఎంత మాత్రమూ ఖండించలేనే?
ఖండించాలనే ప్రయత్నంలో నేను ఎంతటి బలహీనుడను!
నీ ప్రేమ బంధనంలో ఈ కృష్ణుడు ఎంత వరకు నీకు దూరం కాగలడు?
నా చిరునవ్వు మాత్రానికే, నా కనుచూపు భాగ్యానికే వారంతా తన్మయత్వంలో నన్ను వెలివేస్తుంటే!
నువ్వు కాదా?
నన్ను చేరదీసి నీ పాలనలో ముగ్ధుడని చేసి బంధించింది..
నీ ప్రేమ కాదా?
నా చిరునవ్వుని, నా ప్రత్యక్షాన్ని తేలిక చేసింది...
నీ పట్ల నా ఆరాధనకి ఆద్యంతం తెలియకుండా చేస్తుంది..

నా ఉనికి ఎటు విస్తరించినా, నీ ప్రేమలోనే కదా నేను సేద తీరేది?

రాధా! నేను నీకు మాత్రమే దాసుడనని లోకం గుర్తించ జాలదే!ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35692689978524118662011-06-28T07:44:08.746+02:002011-06-28T07:44:08.746+02:00మధు పూర్వ జన్మలో నువ్వు రాధవి కాదు కదా?:)అచ్చంగా ర...మధు పూర్వ జన్మలో నువ్వు రాధవి కాదు కదా?:)అచ్చంగా రాధ మాట్లాడినట్లే ఉంది
చాలాబాగా రాసావ్నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16928678451349307442011-06-28T05:45:10.460+02:002011-06-28T05:45:10.460+02:00"మదుర" లో ప్రతి రాధ "వాణీ" ఇదే..."మదుర" లో ప్రతి రాధ "వాణీ" ఇదేనేమో! చక్కగా ఉందిSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-764739357994219152011-06-27T20:27:35.955+02:002011-06-27T20:27:35.955+02:00ఎక్సెలెంట్ పోస్ట్ అండీ...ఆ బొమ్మకీ, మీ పోస్ట్ కీ అ...ఎక్సెలెంట్ పోస్ట్ అండీ...ఆ బొమ్మకీ, మీ పోస్ట్ కీ అలా కుదిరిపోయిందీ అంతే...సూపరు..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86079279024138134932011-06-27T20:21:02.406+02:002011-06-27T20:21:02.406+02:00అమ్మో అమ్మో అమ్మో...మరీ ఇలా రాసేస్తే ఎలాగండి అసలు....అమ్మో అమ్మో అమ్మో...మరీ ఇలా రాసేస్తే ఎలాగండి అసలు...రచనా యుద్దరంగంలో..మీ కత్తికి ఎదురు ఎవరు ఉండకూడదనేనా లేక కృష్ణుడు ఇంకెవరి వంక చూడ కూడదనా?జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25139751271462712562011-06-27T19:58:38.944+02:002011-06-27T19:58:38.944+02:00సన్న జాజులు తెచ్చి
సంపెంగ పువ్వెట్టి
కృష్ణా! హా...సన్న జాజులు తెచ్చి
సంపెంగ పువ్వెట్టి

కృష్ణా! హారమల్లె చేసి
వేచివున్నాను

అంత బాగుంది మీ టపా.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23628060543935407562011-06-27T18:15:09.411+02:002011-06-27T18:15:09.411+02:00మధురా ఏం చెప్పాలో తెలీట్లేదు...నాకు ఎంతగా నచ్చేసిం...మధురా ఏం చెప్పాలో తెలీట్లేదు...నాకు ఎంతగా నచ్చేసిందో! కృష్ణుడు ఎన్నిసార్లు ఇది చదువుకుని మురిసిపోయి ఉంటాడో అంత బాగుంది!! రాధ తన మనసులోకి దూరేసి ఇలా టపాలాగా తన సంగతులన్ని చెప్పేసిన నిన్ను చూసి ఆస్చర్యపడుతుందేమో! నాకు కృష్ణుడంటే చాలాచాలా ఇష్టం! నా కృష్ణుడి గురించి ఇంత అందంగా రాసిన నీకు....బోలెడు ధన్యవాదాలు!!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35507766210080585002011-06-27T15:02:46.446+02:002011-06-27T15:02:46.446+02:00రాధ మీలో పరకాయ ప్రవేశం చేసిందా అనిపించింది. కృష్ణు...రాధ మీలో పరకాయ ప్రవేశం చేసిందా అనిపించింది. కృష్ణుడి పై రాధకున్న ప్రేమని మాటల్లో ఆ కృష్ణుడి మనసు మురళిని నేరుగా చేరేలా రాశారు. మది పులకించింది.
Simply Superb!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.com