tag:blogger.com,1999:blog-2065272087637234494.post8129876845955434972..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: ఇదేనా.. ఇదే నా.. మొదటి ప్రేమలేఖ!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-15255685393694279142012-08-16T15:25:39.607+02:002012-08-16T15:25:39.607+02:00@ smspostbox,
Thanks!@ smspostbox,

Thanks!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22920339735378279342012-08-16T15:13:18.845+02:002012-08-16T15:13:18.845+02:00very nice... sweet vaani..very nice... sweet vaani..smspostboxhttp://www.smspostbox.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87332885862211419702012-02-27T10:15:41.925+01:002012-02-27T10:15:41.925+01:00@ శివ గారూ,
చాలా గొప్ప ప్రశంస ఇచ్చేశారండీ.. బోల్డు...@ శివ గారూ,
చాలా గొప్ప ప్రశంస ఇచ్చేశారండీ.. బోల్డు ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45284744018541894352012-02-27T06:12:46.798+01:002012-02-27T06:12:46.798+01:00telugu nijamga entha baguntunda....entha maduramga...telugu nijamga entha baguntunda....entha maduramga undi ee telugu...SIVA KUMAR YEKULAhttps://www.blogger.com/profile/03942375228383002308noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9753344792082358242012-01-17T11:38:14.045+01:002012-01-17T11:38:14.045+01:00@ జ్యోతిర్మయి,
అబ్బా.. ఇదన్యాయం కదూ.. మళ్ళీ నన్నిర...@ జ్యోతిర్మయి,
అబ్బా.. ఇదన్యాయం కదూ.. మళ్ళీ నన్నిరికించేస్తారా ఇలాగ.. :( అయినా, అది మగవాళ్ళు కుళ్ళు కొద్దీ రాసి పాడుకునే పాటండీ.. మనం అస్సలు పాడకూడదు.. (తప్పదు కదా మరి.. ఎలాగోలా నన్ను నేను రష్చించేస్కోవాలిగా! ;)

అయినా, ఇలా రోజూ ఉత్తరాలు రాస్తానంటే, "నిన్నూ, నీ సోదినీ భరించడం నా వల్ల కాదు తల్లోయ్.." అని నన్ను వెళ్ళగొట్టేసే ప్రమాదం లేదంటారా.. మీరే చెప్పండి. ముందే చెప్తున్నా.. అప్పుడు మాత్రం మీ ఇంటికే వచ్చేస్తా.. ఎంచక్కా మీ బుజ్జోడితో ఆడుకోవచ్చు కదా! :))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-28174074425743218372012-01-12T15:13:23.667+01:002012-01-12T15:13:23.667+01:00"అంత చిత్రం లేదిక్కడ!" ఆడువారి మాటలకు అర..."అంత చిత్రం లేదిక్కడ!" ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలే వేరులే అర్ధాలు వేరులే...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22537923884512635782012-01-12T14:50:18.584+01:002012-01-12T14:50:18.584+01:00@ హరీష్,
హహ్హహ్హా.. మీరు సామాన్యులు కాదుగా అసలు.. ...@ హరీష్,
హహ్హహ్హా.. మీరు సామాన్యులు కాదుగా అసలు.. చెప్పేదాకా వదిలేలా లేరు.. :D
జ్యోతిర్మయి గారి కామెంట్ చూసారా? తను చెప్పింది నిజమే.. కృష్ణుడికి ఉన్న సవా లక్ష పేర్లలో తన పేరు కూడా ఒకటి! ఇంకంతే.. మీరింకేం ప్రశ్నలు అడక్కుండా ఊ.. అనేసి ఊరుకోవాలన్నమాట ఇప్పుడు.. సరేనా! :))
అలాగే మీరు ఊహించుకుంటున్నట్టు నేనేం రోజుకొక ప్రేమలేఖ రాయనండి. అంత చిత్రం లేదిక్కడ! ఈ ఒక్కసారికీ ఇలా సరదాగా ప్రయత్నించానంతే! :))

అయితే ప్రస్తుతానికి రీసెర్చ్ ని కాస్త పక్కకి నెట్టి కాన్ఫరెన్స్ పనుల్లో బిజీగా ఉన్నారా? పోన్లెండి.. ఏదోక పనిలో బిజీగా ఉండటమే ముఖ్యం.. బ్లాగైతే ఏంటి, వెబ్సైట్ అయితే ఏంటి..:))
మీక్కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.

@ జ్యోతిర్మయి,
హహ్హహ్హా.. భలే చెప్పారే. థాంక్యూ థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-41832355070871681682012-01-12T13:42:39.555+01:002012-01-12T13:42:39.555+01:00@ హరీష్ గారూ ఇన్ని టపాలు చదివాక ఇంకా పేరు తెలియకపో...@ హరీష్ గారూ ఇన్ని టపాలు చదివాక ఇంకా పేరు తెలియకపోవడమేమిట౦డీ..మాకందరికీ తెలిసిపోతేనూ...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53155233023846820682012-01-12T04:26:09.413+01:002012-01-12T04:26:09.413+01:00మధుగారూ ! నేను రాధిక శ్రీవారిలోకి ప్రవేసించమనటం లే...మధుగారూ ! నేను రాధిక శ్రీవారిలోకి ప్రవేసించమనటం లేదు. మీ శ్రీవారిలోకి. అసలు పెళ్లి అయ్యాక కూడా మీలాగా రోజుకొక ప్రేమలేఖ రాసే శ్రీమతి ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి! మీ ఇంటాయన పెట్టి పుట్టారు. వెరీ లక్కీ. బ్లాగు లో రాధిక అనో ఇంకేదో మారు పేర్లతో రాస్తున్నా అవన్నీమీ ఇంటాయన ని ఊహించుకునే రాసుంటారు గా..
బ్లాగ్ నిర్వహించలేకపోయినా మా కాలేజీ లో జరిగే ఒక కాన్ఫరెన్స్ కి website నిర్వహించే అవకాసం వచ్చింది. అందులో బిజీ. (పరిశోధనలో బిజీ అని భ్రమ పడుతున్నారేమో అని చెప్తున్నా. అంత లేదు.).
సరే మీ శ్రీవారి పేరు చెప్పొద్దు గాని, పెళ్లి తరవాత జతకలిసిన తోక తో పాటు మీ పూర్తి పేరు చెప్పండి. అందులోనే ఆయన పేరు ఉంటుందిగా అపుడు. (ఏ ఇంటి ఆడపడుచు అయినా ఇలా చెప్పొచ్చు. :-) )

మీతోపాటు మన బ్లాగ్మిత్రులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48828672890178586672012-01-09T10:18:31.667+01:002012-01-09T10:18:31.667+01:00@ హరీష్,
thanks for your comment. చాన్నాళ్ళకి కనిప...@ హరీష్,
thanks for your comment. చాన్నాళ్ళకి కనిపించారే! మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉత్తరం మొదట్లో రాధిక వాళ్ళ శ్రీవారు ఏదో నాలుగు వాక్యాలు రాసి పడేసే రకం అన్న మాట గమనించారా? అంచేత, ఇప్పుడు నేను పరకాయ ప్రవేశం చేసి మరో ఉత్తరం రాసినా అందులో పెద్ద విషయం ఉండదు. అదన్నమాట సంగతి! ;)

హేవిటేవిటీ.. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుని పట్టుకుని మీ ఇంటాయన పేరు చెప్పెయ్యండి అని నిలదీస్తారా.. హన్నన్నా.. తప్పు కదూ! :))

@ శ్వేత గారూ,
రాధిక లేఖ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. Thanks for your compliment! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10850610629360171712012-01-06T10:52:09.063+01:002012-01-06T10:52:09.063+01:00కృష్ణ
కోసం రాధా మనసులో పడే వేదన, త్వరగా చూడా...కృష్ణ
కోసం రాధా మనసులో పడే వేదన, త్వరగా చూడాలనే ఆకాంక్ష వాళ్ళిద్దరి మద్యలో జరిగిన చిలిపి అల్లర్లను గుర్తుచేసుకొని ఆమె పడే సిగ్గు ఆ కృష్ణుడి లోని చిలిపితనం , తన మీద రాధా పెంచుకున్న ప్రేమ చాల అందంగా రాసారు మధురవాణి గారు మీ మధురమైన రచన అద్బుతంగా ఉందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18865095410160665252012-01-04T15:42:01.643+01:002012-01-04T15:42:01.643+01:00హలో మధు గారూ .. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు....హలో మధు గారూ .. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలాగూ మిమ్మల్ని పొగడడం మానేసాను కాబట్టి, చిన్న కోరిక కోరేస్తున్నా డైరెక్ట్ గా.. సుభ గారు చెప్పినట్టుగా మీ ప్రేమ లేఖ చూసి శ్రీవారు ఎలా ఫీల్ అయుంటారో కదా అని నాకూ అనిపించింది.. మరి అదేదో మీరే మీ శ్రీవారి లోకి పరకాయ ప్రవేశం చేసి, ప్రత్యుత్తరం రాయొచ్చుగా మాకోసం? కావాలంటే మీ ఇంటాయన ఫీలింగ్స్ అడిగి కాపీ కొట్టేయండి. ఇంతకుముందు చెప్పారో లేదో తెలియదు గాని, మీ ఇంటాయన పేరేంటి? (అబ్బూ మరీ అంత సిగ్గు పడకండి పేరు చెప్పడానికి.. ఈ ఒక్కసారి చెప్పేయండి.)
...... హరీష్హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53833491074614107182011-12-28T18:09:26.813+01:002011-12-28T18:09:26.813+01:00@ శైలబాల,
థాంక్యూ సో మచ్ శైలూ డియర్! హహ్హహ్హా.. నీ...@ శైలబాల,
థాంక్యూ సో మచ్ శైలూ డియర్! హహ్హహ్హా.. నీ కోరిక తీర్చమంటావా? నన్ను నవల రాయమని మొట్టమొదట అడిగింది నువ్వే శైలూ.. నిజంగా రాయడమంటూ జరిగితే ముందు నీకే చెప్తాను చూద్దాం నిజంగా ఎప్పటికైనా రాయగలనేమో! ;)

@ కృష్ణశ్రీ గారూ,
అయితే రాధీ అనే పేరు మీక్కూడా ఇష్టమైన పేరన్నమాట! భలే బావున్నాయండీ మీ ప్రేమలేఖల జ్ఞాపకాలు. పోస్టులో వచ్చే ఉత్తరాలు మోసుకొచ్చే సంబరాలు మీ తరం వాళ్లకి తెలిసినంత గొప్పగా మాకు తెలీవు.. మీ జ్ఞాపకాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53752795449357746682011-12-26T23:43:00.405+01:002011-12-26T23:43:00.405+01:00@ తొలకరి,
థాంక్యూ! ఆహా.. ఎంత లక్కీ అండీ మీరు.. ఎంచ...@ తొలకరి,
థాంక్యూ! ఆహా.. ఎంత లక్కీ అండీ మీరు.. ఎంచక్కా బోల్డు ప్రేమలేఖలు రాసుకున్నారన్నమాట.. సూపర్! :))

@ జిలేబీ గారూ,
జర మణీ నుంచి మీకు ధన్యవాదాలండీ.. :)
హహ్హహహా.. భలే ఉందండీ మీ కామెంటు. 'గాంధర్వ' గోళం గా ఉందా! :))
అవును.. భలే చిత్రం కదా..రాజి గారూ నేనూ అనుకోకుండా ఒకేసారి బొమ్మ పెట్టి ప్రేమ లేఖలే రాసాం..

@ జ్యోతిర్మయి,
కృష్ణ మాయ అర్థమైపోయిందా మీకు.. బాగు బాగు! :)

@ పక్కింటబ్బాయ్ గారూ,
ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6503106276812535842011-12-26T23:24:33.543+01:002011-12-26T23:24:33.543+01:00@ పల్లవి,
ధన్యవాదాలండీ.. :)
@ రాధికా,
ఎలా ఉన్నావూ...@ పల్లవి,
ధన్యవాదాలండీ.. :)

@ రాధికా,
ఎలా ఉన్నావూ? చాన్నాళ్ళైపోయింది నువ్వు కనిపించి.. అంత బిజీ బిజీ అయిపోయావా? Thanks for the comment and nice to see you back!

@ కష్టేఫలే,

@ శోభ,
నాక్కూడా ఈ లేఖలో బాగా నచ్చిన వాక్యం అదేనండీ.. థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87623961691003866822011-12-26T23:12:41.758+01:002011-12-26T23:12:41.758+01:00@ సునీత గారూ,
ఎప్పట్లాగే మీ వ్యాఖ్య చాలా ఆప్యాయంగా...@ సునీత గారూ,
ఎప్పట్లాగే మీ వ్యాఖ్య చాలా ఆప్యాయంగా దగ్గరిగా అనిపించింది. అంత అద్భుతంగా రాసే కొత్తావకాయ గారి పక్కన నా పేరా.. అమ్మయ్యో.. ఇంత పెద్ద ప్రశంసే! థాంక్యూ థాంక్యూ.. :))

@ రసజ్ఞ గారూ,
హహ్హహ్హా.. అయితే మీకు ప్రేమేలేఖ రాయడమెలాగో పాఠం చెప్పానంటారు.. సంతోషం.. :)

@ hari bondada,
ధన్యవాదాలండీ! :)

@ సుధ గారూ,
మీరిలా వెతుక్కుంటూ వచ్చి మరీ చెప్పారంటే మీకు నా ప్రేమలేఖ చాలా నచ్చిందని తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం నా బ్లాగు దాకా వచ్చి ఓపిగ్గా వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.:)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10950592939419639802011-12-24T19:44:34.763+01:002011-12-24T19:44:34.763+01:00@ సుభ గారూ,
హహ్హహ్హా.. అంతేనంటారా.. అబ్బాయి గారి మ...@ సుభ గారూ,
హహ్హహ్హా.. అంతేనంటారా.. అబ్బాయి గారి మనసు మీరు కనిపెట్టేసారన్నమాట! ధన్యవాదాలు. :)

@ పద్మార్పిత, దూర్వాసుడు..
స్పందించినందుకు ధన్యవాదాలండీ.. :)

@ నిషీ.. మై డియర్ నిషీ..
ఈ రోజు రాత్రికి భోజనం అక్కర్లేదు నాకు.. కడుపు నిండిపోయిందోచ్.. నువ్వెంత మంచిదానివి.. ఎంచక్కా నాకు ఇంకో డాక్టరేట్ ఇచ్చేస్తా అంటున్నావ్.. :))))
ఎలా ఎలా ఎలా.. అంటే.. ఏం బదులు చెప్పాలో తెలీక నేనిప్పుడు "ఎలా ఎలా ఎలా ఎలా తెలుపనూ.. ఎదలోని ప్రేమనూ.. మృదువైన మాటనూ.." అని పాడుకోవలసివస్తుంది.. ;)
అయితే నీకీ సంగతి తెలీదా.. అందంగా ఆలోచించే, రాసే నేస్తాలున్నవాళ్ళకి అలాగే వచ్చేస్తుందట.. :D

@ రాజేష్ మారం,
థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5145902147304555582011-12-24T18:59:38.681+01:002011-12-24T18:59:38.681+01:00@ సందీప్,
హహ్హహ్హా.. భలే సందేహమే వచ్చిందండీ మీకు. ...@ సందీప్,
హహ్హహ్హా.. భలే సందేహమే వచ్చిందండీ మీకు. ఏమో మరి.. అప్పుడైతే ఇంకెంత పెద్ద ఉత్తరాలు రాస్తుందో మనకి తెలీదు. రాధికని అడిగి తెలుసుకోవాల్సిందే! :))))

@ శిశిర,
థాంక్యూ.. :)

@ చిన్ని ఆశ,
నా లేఖ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ప్రశంసకి బోల్డు ధన్యావాదాలు. ఈ లేఖకి తెలుగుదనం నిండిన బాపు బొమ్మైతే సరిగ్గా సరిపోతుందనిపించింది. అందుకే అదే పెట్టేసాను. :)

@ balantrapu venkata sesha rama kumari,
మీ ఆశీస్సులకి ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58781694703920695632011-12-23T11:04:19.953+01:002011-12-23T11:04:19.953+01:00brilliantbrilliantAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-47376833033273108402011-12-22T18:39:40.898+01:002011-12-22T18:39:40.898+01:00మా పెళ్లికి మా మామగారు నిశ్చయ తాంబూలాలు ఇచ్చి, పుచ...మా పెళ్లికి మా మామగారు నిశ్చయ తాంబూలాలు ఇచ్చి, పుచ్చుకొని వెళ్లాక, నేను నా కాబోయే శ్రీమతికి "Congratulations to my beloved" అని రంగుల్లో, ఆర్టిస్టిక్ గా వ్రాసి పంపిన ఒక పేజీ కాగితాన్ని చూసి, భయంతో చెమటలుపట్టి, ఖంగారు పడిపోయిందట!

ఇంక పెళ్లయ్యాక, నేను వ్రాసిన కవితాత్మక వుత్తరం "రారాదా...నారాధా..." వగైరాలతో--చదువుకొని, అపురూపంగా దాచుకొంది. వాళ్ల వాళ్లు అందరూ నన్ను కవిగారు అనడం మొదలెట్టారు, విషయం చూచాయగా తెలిసి. ఆమె పేరు రాధ కాదండోయ్! కానీ నేను ఇప్పటికీ రాధీ అనే పిలుస్తాను--యేకాంతంలో.

36 యేళ్ల తరవాత, మళ్లీ ఆ ముచ్చట్లు గుర్తు చేశారు!

చాలా సంతోషం.

కీపిటప్.A K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10294772528701986492011-12-22T11:30:07.135+01:002011-12-22T11:30:07.135+01:00ప్రియమైన మీకు,
"మీకు ఏంటి మీకు.. నాకో పేరుంది...ప్రియమైన మీకు,
"మీకు ఏంటి మీకు.. నాకో పేరుంది తెలీదా.." అన్నట్టు అలా కోపంగా చూడకండి. మరేం చెయ్యమన్నారు చెప్పండి నన్ను. ఇప్పటికే పది కాయితాలు మార్చాను మిమ్మల్ని ఏమని పిలవాలో తెలీక.

ఇక్కడ పడిపోయాను.
నిజ్జమే కదా...ఇక...ముత్యాల దండ దగ్గర...మంగళ సూత్రం కి లింక్ చేసి రాయడం...చాలా బావుంది మధుర
నువ్వు నవల ఎప్పుడు రాస్తావో నా కోరిక ఎప్పుడు తీరుస్తావో ...??Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75544224187826822142011-12-22T06:26:25.981+01:002011-12-22T06:26:25.981+01:00కృష్ణ మాయ బాగా అర్ధం అయ్యింది మధుర గారూ..కృష్ణ మాయ బాగా అర్ధం అయ్యింది మధుర గారూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86953810112167815222011-12-21T22:38:09.902+01:002011-12-21T22:38:09.902+01:00కష్టే ఫలే మాష్టారు,
'వట్టి జాణతనం కాదండీ! ఇద...కష్టే ఫలే మాష్టారు,

'వట్టి జాణతనం కాదండీ! ఇది 'జర' మణీ జాణ 'ధనం' !!

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53718379147858151602011-12-21T22:35:18.763+01:002011-12-21T22:35:18.763+01:00అదేమొనండీ , అక్కడ రాజీ గారు శ్రీమతి కి శ్రీ వారి ప...అదేమొనండీ , అక్కడ రాజీ గారు శ్రీమతి కి శ్రీ వారి ప్రేమ లేఖ రాస్తున్నారు. ఇక్కడ మీరేమో శ్రీవారికి ప్రేమ లేఖ రాస్తున్నారు. అంతా 'గాంధర్వ' గోళం గా వుంది! వస్తోంది క్రిస్సుమస్సు ! అవుతోంది మనసు కిస్సుమిస్సు ఈ లవ్ లేఖల్స్ చూస్తూంటే !!

చాలా బాగా రాసారు ! కీప్ ఇట అప్ !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9397992531731869632011-12-21T16:15:07.430+01:002011-12-21T16:15:07.430+01:00Superb.It's reminding my sweet memories.Superb.It's reminding my sweet memories.Anonymousnoreply@blogger.com