tag:blogger.com,1999:blog-2065272087637234494.post8060766301832830712..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: My San Francisco Diary - 1మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-91666726316987513652013-07-31T10:23:17.997+02:002013-07-31T10:23:17.997+02:00@ చిన్ని ఆశ,
ఆలస్యమేం లేదులెండి. నా కబుర్లన్నీ ఇక...@ చిన్ని ఆశ,
ఆలస్యమేం లేదులెండి. నా కబుర్లన్నీ ఇక్కడే ఉంటాయి కదా .. మీకు వీలున్నప్పుడే వచ్చి చూడొచ్చు. నా ట్రిప్ ఎప్పుడో అయిపోయిందండీ. ధన్యవాదాలు. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42618177307223678472013-07-29T20:44:36.697+02:002013-07-29T20:44:36.697+02:00మీ అమెరికా Diary ఆలశ్యంగా తెరిచాం, ఏమనుకోకండే ;)
జ...మీ అమెరికా Diary ఆలశ్యంగా తెరిచాం, ఏమనుకోకండే ;)
జర్మనీ మీ మాటల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో మధురమైన మీ మాటల్లో చూపిస్తారనమాట, భలే!
Have a wonderful time in US!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54579082553908795242013-07-28T13:14:56.922+02:002013-07-28T13:14:56.922+02:00@ Balabhadrapatruni Ramani,
రమణీ గారూ.. మీకు ఆనంద...@ Balabhadrapatruni Ramani,
రమణీ గారూ.. మీకు ఆనందం కలిగించినందుకు నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. ;-)
భలే సింపుల్ గా చెప్పేసారండీ ఒక్క ముక్కలో.. నిజమే స్నేహం ఇచ్చే థ్రిల్ ఇంకేదీ ఇవ్వలేదేమో! అంత బిజీలో కూడా నా బ్లాగు దాకా వచ్చి పలకరించినందుకు బోల్డు బోల్డు థాంక్స్ మీకు.. :-)

@ నిషిగంధ,
భలే ఉందిగా నీ జ్ఞాపకం! కిరణ్ ముగ్గురికీ చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయిలేమ్మా! ;-)
మొత్తానికి రాయి రాయి అని నన్ను గట్టిగా ముందుకి తోసేసి మీరందరూ వెనక నించుని చూస్తున్నారుగా.. :D ఇంకా చెప్పాల్సినవి బోల్డు కబుర్లున్నాయి కదా అందుకని కాస్త త్వరగా రాయడం తప్పదేమో! :-)

@ రాధిక (నాని),
ధన్యవాదాలండీ.. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-46892379312731898102013-07-26T09:43:31.917+02:002013-07-26T09:43:31.917+02:00@ పద్మవల్లి,
వావ్.. పద్మ గారూ.. ఈ సిరీస్ కి ఫస్ట్...@ పద్మవల్లి,
వావ్.. పద్మ గారూ.. ఈ సిరీస్ కి ఫస్ట్ కామెంట్ మీదే.. థాంక్యూ సో మచ్!
కాంతి గారి గురించి అందరికీ అలానే అనిపిస్తుందేమో కదా.. :-)

@ Kranthi Kumar Malineni,
థాంక్స్ క్రాంతీ.. మరి డైరీలో ఒక్కో పేజీ అలానే ఉంటుంది కదా.. ;-)
వీలు చూసుకుని రాస్తాను.

@ Sudha,
కదా.. నేనింకా చాలా సింపుల్ గా రాయాలని ప్రయత్నిస్తేనే ఇలా వచ్చింది సుధ గారూ.. మనందరి స్నేహం దాదాపు ఒకలానే మొదలైందనుకుంటా కదా.. వీలు చూసుకుని ట్రిప్ కబుర్లు రాస్తాను. Thanks for the comment. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-31507993515835058242013-07-23T15:01:29.313+02:002013-07-23T15:01:29.313+02:00చాలా బాగుంది చాలా బాగుంది రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5238646825672191722013-07-20T01:06:52.149+02:002013-07-20T01:06:52.149+02:00ఎలా పరిచయమౌతామో.. ఎంతలా దగ్గరైపోతామో.. ఇలా ఒక్కసార...ఎలా పరిచయమౌతామో.. ఎంతలా దగ్గరైపోతామో.. ఇలా ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుంటే భలే ఆశ్చర్యమేస్తుంది!
కాంతి గారితో అప్పుడప్పుడే పరిచయం అయిన రోజులు.. ఇంకా పూర్తిగా సన్నిహితం కూడా కాలేదు.. అంతలో తన ఇండియా ప్రయాణం.. 'నేను విజయవాడ వెళ్ళొచ్చు.. కుదిరితే మీ అమ్మగారిని కలుస్తాను ' అని చెప్పడమే కాదు, అప్పటి ఎంతో బిజీ పనులలో కూడా అన్నమాట ప్రకారం వెళ్ళి అమ్మని చూసొచ్చారు! It really meant to me a LOT!!
అమ్మకి ఇప్పటికీ కాంతిగారు అని చెప్తే తెలీదు.. 'తెల్లగా చిన్నపిల్లలా ఉండే కిరణ్ గారే కదా!' అంటుంది.. ఎందుకో మా ఇద్దరి పేర్ల బట్టి అనుకుంటాను, అమ్మకి అలానే గుర్తు :))

ఇహ రమణి గారి విషయంలో నువ్వు చెప్పింది వంద శాతం కరెక్ట్! తను మాట్లాడుతున్నంత సేపూ అసలు తొణకరు, బెణకరు.. గొంతు పైకీ కిందకీ వెళ్ళదు.. మనం మాత్రం మొత్తం కదిలిపోతూ నవ్వేస్తుంటాం :)))

పద్మజ గారితో పరిచయం ఇప్పుడిప్పుడే వేళ్ళూనుతోంది.. తన సోక్రటీస్ భార్యకి నేను పెద్ద ఫాన్ని..

హమ్మ్.. ఏంటో మొదటి పార్ట్తోనే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయావ్గా!!
పర్లేదు, కొంచెం నెమ్మదిగానే రాయి.. తొందరగా రాస్తే మళ్ళీ డైరీ పూర్తయిపోతుంది. :-)

నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58735797957158557552013-07-19T19:11:43.050+02:002013-07-19T19:11:43.050+02:00Madhura ni diarylo o para ienanduku anandamga undi...Madhura ni diarylo o para ienanduku anandamga undi. Sneham ichhe kick inkedi ivvadu!Balabhadrapatruni Ramanihttps://www.blogger.com/profile/16398044548933517963noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25029400847535433832013-07-19T17:57:09.010+02:002013-07-19T17:57:09.010+02:00అప్పుడే అయిపోయిందా అనిపించింది మధురా, తరువాయి భాగం...అప్పుడే అయిపోయిందా అనిపించింది మధురా, తరువాయి భాగం కోసం వెయిటింగ్...చాలా బావుంది. కాంతి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే..కాని నువ్వు రాసింది చదువుతుంటే స్వీయానుభూతి పొందాను. థాంక్స్ ఫర్ షేరింగ్...Sudhahttps://www.blogger.com/profile/02619195518331257802noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-27078791801173220802013-07-19T16:38:42.523+02:002013-07-19T16:38:42.523+02:00హ్మ్మ్. బాగుందమ్మా నీ డైరీ సగమే చూసిన సినిమా లాగా....హ్మ్మ్. బాగుందమ్మా నీ డైరీ సగమే చూసిన సినిమా లాగా. ఆ మిగతాది కూడా త్వరగా రాయి.:)Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-19847466332147362562013-07-19T15:45:39.685+02:002013-07-19T15:45:39.685+02:00@@ దాని వెనుక ఉన్న కాంతి గురించి
అబ్బా...అది కాం...@@ దాని వెనుక ఉన్న కాంతి గురించి

అబ్బా...అది కాంతి గారి గురించి అని ఉండాలి. రాసేటప్పుడు ఏదో మెస్ అయ్యి "గారి" ఎగిరిపోయింది. :-(పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-81028416300255851242013-07-19T15:24:22.518+02:002013-07-19T15:24:22.518+02:00మధూ, డైరీ కబుర్లు బాగున్నాయి. కౌముది మొదటి సంచిక న...మధూ, డైరీ కబుర్లు బాగున్నాయి. కౌముది మొదటి సంచిక నుంచీ చదువుతున్నా, దాని వెనుక ఉన్న కాంతి గురించి నాకు కూడా నువ్వు చెప్పిన ఇంటర్వ్యూ వల్లనే తెలిసింది. అప్పటి నుంచీ ఆవిడంటే ఎంత వర్షిప్ పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేను. అవకాశం దొరికినపుడల్లా ఆవిడ గురించి అందరికీ డప్పు వాయిస్తుంటాను. :-)

ఇక ఆవిడ స్నేహశీలత, ఆప్యాయత గురించి నువ్వు చెప్పిన ప్రతీ అక్షరం తోనూ ఏకీభవిస్తాను. ఎన్నో ఏళ్ళ నుంచీ తెలిసినట్టు నోరారా పిలుస్తూ, ఆప్యాయంగా మాట్లాడే ఆవిడని చూస్తే బలే ముచ్చటేస్తుంది.

"కాలం ఓ మాయల మరాఠీ" .... :-) పద్మవల్లిhttps://www.blogger.com/profile/01087728203517620672noreply@blogger.com