tag:blogger.com,1999:blog-2065272087637234494.post7557254968352816834..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-88503996904491899692012-06-19T11:26:14.365+02:002012-06-19T11:26:14.365+02:00@ జలతారు వెన్నెల,
ధన్యవాదాలండీ.. ముద్దమందారం పాటలు...@ జలతారు వెన్నెల,
ధన్యవాదాలండీ.. ముద్దమందారం పాటలు చాలా ఫేమస్ కదా.. ఎందుకనో ఈ పాట ఎక్కువమందికి తెలిసినట్టు లేదు.

@ రసజ్ఞ,
ధన్యవాదాలు. సినిమా మరీ అద్భుతం అనిపించలేదు గానీ బానే ఉందనిపించిందండీ.. ఆ ఊరి పరిసరాలు మాత్రం భలే నచ్చేసాయి నాకు.

@ అక్షరమోహనం, చిన్ని ఆశ, మాలా కుమార్, వేణూ శ్రీకాంత్, శేఖర్..
మాక్కూడా పాట నచ్చినందుకు సంతోషం. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ చిన్నిఆశ,
నాకు నచ్చే పాటలు మీక్కూడా నచ్చుతుండటం సంతోషంగా ఉంది. అప్పుడప్పుడూ పాటల గురించి చెప్తూనే ఉంటాలెండి. థాంక్స్.. :)

@ హరేకృష్ణ..
హహ్హహ్హా.. నువ్వసలు కెవ్వు బాబూ... :)))))))

@ నిషిగంధ,
అవును.. వినగా వినగా మరింత నచ్చేస్తుంది. నీకు డబుల్ థాంక్స్ డియర్.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-41505395332039587892012-06-17T16:27:46.023+02:002012-06-17T16:27:46.023+02:00బాగుంది :))బాగుంది :))Anonymoushttps://www.blogger.com/profile/16396067322530720476noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48936409440090599212012-06-14T21:50:47.780+02:002012-06-14T21:50:47.780+02:00నేనూ ఈ పాట మొదటిసారి వింటున్నాను బాగుంది మధురా..నేనూ ఈ పాట మొదటిసారి వింటున్నాను బాగుంది మధురా..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1821544213732942202012-06-13T15:02:03.035+02:002012-06-13T15:02:03.035+02:00నేనసలు ఈ సినిమా గురించి కూడా వినలేదు . పాట సాహిత్య...నేనసలు ఈ సినిమా గురించి కూడా వినలేదు . పాట సాహిత్యం బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83357697342006621892012-06-13T03:37:01.758+02:002012-06-13T03:37:01.758+02:00మంచి సాహిత్యం, సంగీతం మరియూ చిత్రీకరణా...ఎప్పుడూ వ...మంచి సాహిత్యం, సంగీతం మరియూ చిత్రీకరణా...ఎప్పుడూ వినలేదు ఈ పాట, కానీ విన్న మొదటిసారే ఆకట్టుకుంది.
ఇలా వినపడక తప్పించుకున్న ఆణిముత్యాలు పరిచయం చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23162001053246147182012-06-12T19:15:50.074+02:002012-06-12T19:15:50.074+02:00చాలా బావుంటుంది కదా! జానకి వాయిస్ అమేజింగ్... లిరి...చాలా బావుంటుంది కదా! జానకి వాయిస్ అమేజింగ్... లిరిక్స్ కూడా బావుంటాయి..
"అంతరంగమిదిగో స్వామీ.. నేడు నీకు నెలవంటాను..
మూగవడిన నా గుండెలలో.. రాగలహరివనుకుంటాను..
అవధి లేని అంబరమే నా ఆనందపు పరిధంటాను.."

హరేకృష్ణ, మీ కామెంట్ భలే :)))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-88437233787191389662012-06-12T18:26:38.961+02:002012-06-12T18:26:38.961+02:00ఈ చెమటల్లో మంచు కురిపించిన చిమట వారికి ధన్యవాదాలుఈ చెమటల్లో మంచు కురిపించిన చిమట వారికి ధన్యవాదాలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16367837977770107392012-06-12T16:49:21.974+02:002012-06-12T16:49:21.974+02:00సాహిత్యం చాలా బాగుందండి! మీకు ధన్యవాదాలు..సాహిత్యం చాలా బాగుందండి! మీకు ధన్యవాదాలు..అక్షర మోహనంhttps://www.blogger.com/profile/07490492944588979474noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56234339726000087222012-06-12T16:45:40.059+02:002012-06-12T16:45:40.059+02:00పాట చాలా బాగుంది... మంచి సాహిత్యం..మీకుధన్యవాదాలు ...పాట చాలా బాగుంది... మంచి సాహిత్యం..మీకుధన్యవాదాలు ..అక్షర మోహనంhttps://www.blogger.com/profile/07490492944588979474noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-7705709504043905282012-06-12T16:18:27.017+02:002012-06-12T16:18:27.017+02:00నాకెంతో ఇష్టమయిన సినిమాల్లో నెలవంక ఒకటి. అందరూ తప్...నాకెంతో ఇష్టమయిన సినిమాల్లో నెలవంక ఒకటి. అందరూ తప్పక చూడవలసిన సినిమా అది. అందులో ఈ పాట, మనిషి నెత్తురే మనిషికి ప్రియమైతే నరుడికి నరుడే యముడై ఎదురైతే సోదరులే శత్రువులై కలబడితే మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు అన్న పాటా చాలా చాలా ఇష్టం.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20702381584280364352012-06-12T16:01:49.968+02:002012-06-12T16:01:49.968+02:00వినలేదు ఈ పాట ఇంతకు ముందు, బాగుందండి!
జంధ్యాల సిన...వినలేదు ఈ పాట ఇంతకు ముందు, బాగుందండి!
జంధ్యాల సినిమాలో పాట అనగానే బాగుండక పోయే chance లేదు కదా..
నాకు జంధ్యాల గారి direction లో ముద్దమందారం సినిమాలో పాట "నీలాలు కారేనా" చాల చాల ఇష్టం!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78468841467385148302012-06-12T15:50:51.682+02:002012-06-12T15:50:51.682+02:00@ నాగేస్రావ్ గారూ,
పాట ఒక్కసారే విన్నారా? నాకు ఓ న...@ నాగేస్రావ్ గారూ,
పాట ఒక్కసారే విన్నారా? నాకు ఓ నాలుగైదు సార్లు విన్నాక బాగా పట్టేసింది.. :)
మీరూ ప్రయత్నించి చూద్దురూ.. :Pమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76351697737626152522012-06-12T15:04:32.625+02:002012-06-12T15:04:32.625+02:00పాట సాహిత్యం చాలా నచ్చింది, కానీ వింటే పాట నాకంత న...పాట సాహిత్యం చాలా నచ్చింది, కానీ వింటే పాట నాకంత నచ్చలేదు.నాగేస్రావ్noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-36684123327820479972012-06-12T14:18:57.838+02:002012-06-12T14:18:57.838+02:00@ అనానిమస్,
ధన్యవాదాలండీ.. మీరు చెప్పిన పాట నాకు త...@ అనానిమస్,
ధన్యవాదాలండీ.. మీరు చెప్పిన పాట నాకు తెలీదు. తప్పకుండా విని చూస్తాను.
నేనిచ్చిన లింక్స్ బాగానే పని చేస్తున్నాయండీ.. వేరే ఫ్రెండ్స్ కి కూడా బాగానే ఓపెన్ అవుతున్నాయంట. మీ బ్రౌజర్లో ఏదన్నా సమస్యేమో ఓసారి చూడండి.

@ సాయి,
ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-26786209515814946622012-06-12T14:16:23.183+02:002012-06-12T14:16:23.183+02:00పాట చాలా బాగుంది... నేను youtube లో విన్నాను....
ధ...పాట చాలా బాగుంది... నేను youtube లో విన్నాను....
ధ్యాంక్యూ....సాయిhttp://namanasucheppindi.blogspot.in/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-30091550287222008832012-06-12T13:55:44.112+02:002012-06-12T13:55:44.112+02:00Song chala bagundi.....manchi sahityam...
And &qu...Song chala bagundi.....manchi sahityam...

And "Jegantalu" ane oka movie lo "Vandanaalu" ane song kooda chaala baguntundi...kudirithe vinandi.....

PS: meeru ichina link click cheste emi open avvadam ledu....Anonymousnoreply@blogger.com