tag:blogger.com,1999:blog-2065272087637234494.post7528212830508775058..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నాతో మబ్బుల్లో విహారానికి వస్తారా..??మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-31198760127594704032017-10-11T00:37:55.984+02:002017-10-11T00:37:55.984+02:00I like the helpful info you provide in your articl...I like the helpful info you provide in your articles. I'll bookmark your blog and check once more here regularly.
I am rather sure I will be told plenty of new stuff proper
here! Best of luck for the next!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-3317434018678806602009-02-11T18:23:00.000+01:002009-02-11T18:23:00.000+01:00మధురవాణి గారు, మీ శైలి చాలా బాగుంది. Simple and sw...మధురవాణి గారు, మీ శైలి చాలా బాగుంది. Simple and sweet. Simple conceptని ఎంత బాగా వర్ణించారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-7293221331549941142009-02-09T13:18:00.000+01:002009-02-09T13:18:00.000+01:00@శరత్ గారూ.. అయితే మబ్బుల్లో తేలారన్నమాట :) అయితే ...@శరత్ గారూ..
అయితే మబ్బుల్లో తేలారన్నమాట :) అయితే ఈ post ఉద్దేశ్యం నేరవేరినట్టేనండీ :)

@ఉష గారూ..
మీకు నా రాతలు అంతగా నచ్చాయంటే.. అది నా అదృష్టంగా భావిస్తాను.
మిమ్మల్ని కదిలిస్తే చాలు.. భావుకత పొంగి ప్రవహిస్తుందండీ..! వ్యాఖ్యలు రాయడంలో కూడా మీకు మీరే సాటి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-80750580550200815112009-02-09T13:15:00.000+01:002009-02-09T13:15:00.000+01:00@లక్ష్మి గారూ..మీక్కూడా ఆ చక్కని అనుభూతిని నా పోస్...@లక్ష్మి గారూ..
మీక్కూడా ఆ చక్కని అనుభూతిని నా పోస్టు కలగజేయగాలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

@సుభద్ర గారూ..
మీక్కూడా ఈ విహారం నచ్చినందుకు సంతోషం. మళ్ళీ మీరెప్పుడంటే అప్పుడే. మీరు లేకుండా నేనే విహారానికీ వెళ్ళనులెండి ఈ సారి :)

@శ్రీనివాస్ గారు,
ధన్యవాదాలు. నీకెందుకు వెన్న వాసన నచ్చదండీ.. అందుకే మా అమ్మ అంటూ ఉంటుంది.. ఇది మరీ విడ్డూరం కాకపోతే.. గిన్నెలు గిన్నెలు నెయ్యి పోసుకుని మరీ తింటావు. వెన్న మాత్రం కనీసం వాసన కూడా పడదా..అని.. నిజంగానే ఎందుకో నచ్చదు మరి..:(

మురళి గారూ..
ధన్యవాదాలు. చిన్నప్పుడు అలా మీగడేసుకుని తిన్న జ్ఞాపకం. ఈ మధ్య ఎప్పుడూ తినలేదండీ.. ఇప్పుడు అంత మంచి మీగడ దొరికే ఛాన్స్ కూడా లేదు లెండి :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58920017701446964872009-02-09T13:07:00.000+01:002009-02-09T13:07:00.000+01:00వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.@ ఉమాశంకర...వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
@ ఉమాశంకర్ గారూ, నేస్తం, మురళి గారూ,
నేను పాత సినిమాలు చిన్నప్పుడు చూళ్ళేదండీ... అందుకేనేమో మీలాగా నాకు నారదుడు గుర్తు రాలేదు :(
కానీ.. దేవలోకాలు, మబ్బుల్లో పుష్పక వాహనం, మబ్బుల్లో ఫైటింగులు, చంద్రుడు, వెన్నెల, పిల్ల గాలికి ఊగే లతలు, పూల ఉయ్యాలలు.. వీటి ఆనందం ఆస్వాదించాలంటే మన పాత సినేమాలేనేనండీ..ఎంత బాగా తీసేవారో కదా.. Black and white సినిమాల్లోనే ఆ అందమంతా ఉండేది :)
@మందాకినీ గారూ..
అయితే మీరు దేవకన్యల్లా నాట్యం చేసేసేవాళ్ళన్న మాట :) చిన్నప్పుడు మా కజిన్స్ అందరూ వస్తే మా ఇంట్లో ఒక గదిలో టేప్ పెట్టుకుని, తలుపులు వేసి మరీ.. నాట్యానికి సంబంధించిన పాటలు పెట్టుకుని ఇదే పనిలో ఉండేవాళ్ళం మేము కూడా..:)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87921740631484341912009-02-08T14:35:00.000+01:002009-02-08T14:35:00.000+01:00మీపేరంత మధురంగా వుందీ మబ్బుల్లో విహారం, బ్లాగుల్...మీపేరంత మధురంగా వుందీ మబ్బుల్లో విహారం, బ్లాగుల్లో చదివి నచ్చి దాచుకున్న ముచ్చటిది "అందమైన అనుభూతి పట్టు కొమ్మ అందించేది, తీయనిది కాకుండుట ఎట్లు?
అందుకే అనుభవంలోకి రానిదేదైనా అనుభూతుల్లో ఆనందించేద్దాం!" సరేనా మరి...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32694956140409597622009-02-05T04:57:00.000+01:002009-02-05T04:57:00.000+01:00మొత్తానికి మబ్బుల్లో తేల్చారు నన్ను :)మొత్తానికి మబ్బుల్లో తేల్చారు నన్ను :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56865546814450904042009-02-03T13:26:00.000+01:002009-02-03T13:26:00.000+01:00..అన్నట్టు నా బ్లాగుకి మీరిచ్చిన కాంప్లిమెంట్ (ముచ.....అన్నట్టు నా బ్లాగుకి మీరిచ్చిన కాంప్లిమెంట్ (ముచ్చటైన బ్లాగు) కి ధన్యవాదాలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76032845550313092752009-02-03T13:23:00.000+01:002009-02-03T13:23:00.000+01:00'నల్లని మబ్బులు గుంపులు గుంపులు..' 'నీలి మేఘమా జాల...'నల్లని మబ్బులు గుంపులు గుంపులు..' 'నీలి మేఘమా జాలి చూపుమా..' తదితర పాటలన్నీ హం చేస్తూ మీ పోస్ట్ చదివేశాను. చిన్నపుడు ఎక్కువగా పౌరాణిక సినిమాలు చూడడం వల్లేమో నేనుకూడా మబ్బుల్లో నారదుడి కోసం వెతికేవాడిని. 'కొంచం మబ్బు తప్పుకుంటే నారదుడు కనిపిస్తాడు కదా' అనుకుంటూ.. ఆవకాయ అన్నంలోకి పెరుగు మీద మీగడ ట్రై చేయండి..(జిహ్వకో రుచి)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-37298217090399756432009-02-03T08:53:00.000+01:002009-02-03T08:53:00.000+01:00'అందుకే మరి నీలాగా ఎర్ర బస్సెక్కి వచ్చే వాళ్ళెవారై...'అందుకే మరి నీలాగా ఎర్ర బస్సెక్కి వచ్చే వాళ్ళెవారైనా ఇలాంటి పనులు చేస్తారనే ఇలాంటి చిన్ని చిన్ని, తెరవడానికి వీల్లేని కిటికీలు పెట్టారు తెలుసా' అంటే 'అవాక్కయ్యారా'...నిజమే మరి...

ఇంకొక్క మాట..వేడీ వేడి అన్నంలో వెన్నవేసుకుని(కరిగి వెంటనే నెయ్యి అవాలి అదీ కిక్కు)ఆవకాయ కలిపి ప్రయత్నించండి,వేరే మబ్బులు ఊహించుకోక్కర్లేదు...

ఉమాశంకర్ గారు కూడా మాలాగే అన్నమాట..శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10704084871399004022009-02-03T07:49:00.000+01:002009-02-03T07:49:00.000+01:00abba chitakotesaru...........nanu mabbulo viharank...abba chitakotesaru...........
nanu mabbulo viharanki tisukellinanduku
thanks.....meetho next prayananiki
nenu ready yeppudu tisukellutunnaru.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62457182813098794882009-02-03T03:28:00.000+01:002009-02-03T03:28:00.000+01:00మధురవాణిగారు, మీ టపాతో నిజంగానే గగన విహారం చేయించే...మధురవాణిగారు, మీ టపాతో నిజంగానే గగన విహారం చేయించేసారు కదా :) నాకైతే అలా అలా మబ్బుల పరుపు మీద కూర్చుని కాళ్ళు కిందకి వేళ్ళాడేసి మా అమ్మ చేత్తో గోరు ముద్దలు తింటున్న అనుభూతి వచ్చేసింది. ముచ్చటైన పోస్ట్లక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63166531885599017352009-02-03T03:21:00.000+01:002009-02-03T03:21:00.000+01:00మధురవాణి గారూ,చిన్నప్పుడే నేనూ మబ్బులపై విహారం చేశ...మధురవాణి గారూ,
చిన్నప్పుడే నేనూ మబ్బులపై విహారం చేశానండోయ్!
ఎంతైనా పౌరాణిక సినిమాలు చూసేటప్పుడు ఆ దేవకన్యలు మబ్బుల మీద నాట్యాలు చేసినప్పుడు నేనూ మావాళ్ళు అలా చేస్తునట్టు కలల లోకంలో విహరించి వచ్చేదాన్ని.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54200252288591407652009-02-03T03:08:00.000+01:002009-02-03T03:08:00.000+01:00ఉమా శంకర్ గారన్నట్లు మబ్బులను ,వెన్నెలని బ్లాక్ అం...ఉమా శంకర్ గారన్నట్లు మబ్బులను ,వెన్నెలని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే చూడాలి.. చాలా బాగా రాసారు మదుర వాణి గారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-15399639176969816042009-02-02T19:51:00.000+01:002009-02-02T19:51:00.000+01:00మధుర వాణి గారు,చిన్నప్పుడు మబ్బుల్ని చూసి ఆకారాలు ...మధుర వాణి గారు,
చిన్నప్పుడు మబ్బుల్ని చూసి ఆకారాలు పోల్చునేవాళ్ళం పందేలు వేసి మరీ. కానీ వాటికంటే, మేడమీద మంచమ్మీద వెల్లకిలా పడుకొని పైన వేగంగా పరిగిడే మబ్బుల్ని చూస్తూంటే కాసేపటికి అవి స్థిరంగా ఉండి మనమే కదులుతున్నట్టు అనిపించేది..

నాకు మాత్రం విమానం లోంచి కింద ఉన్న మబ్బుల్ని చూసినప్పుడల్లా చిన్నప్పుడు చూసిన పౌరాణిక సినిమాలు గుర్తొస్తాయి ఇప్పటికీ. నారదుడు "నారాయణ..నారాయణ" అంటూ విహారం చేసేసీనో, లేకుంటే ఏ కైలాసమో, ఏ ఇంద్రసభో.... ( నలుపు తెలుపు సినిమాలు మాత్రమే, వాటిల్లో ఉన్న ఫీల్ ఎందుకో కలర్ సినిమా మేఘాల్లో ఉండదు.. )ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.com