tag:blogger.com,1999:blog-2065272087637234494.post6679350683158802695..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: అందుకేనేమో!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-3117579243903176112012-05-10T07:54:00.152+02:002012-05-10T07:54:00.152+02:00@ భరత్,
ధన్యవాదాలండీ.. :)@ భరత్,
ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9771649591110905052012-05-09T21:18:50.824+02:002012-05-09T21:18:50.824+02:00"వాలుజడన దాగిన సంపంగి మొగ్గ పురి విప్పింది.. ..."వాలుజడన దాగిన సంపంగి మొగ్గ పురి విప్పింది.. నీ ఊపిరి తాగినందుకేమో"

ఈ వాక్యం లొ ఉపమానాన్ని చాల అందం గా వాడినారు :)

చాల రోజుల తర్వాత మీ బ్లాగ్ చూస్తున్న నాకు మీ మరొక అందమైన కవిత స్వాగతం చెప్పిందిభరత్https://www.blogger.com/profile/13411041045393742856noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75544631021815999942012-04-25T13:46:36.434+02:002012-04-25T13:46:36.434+02:00@ రాజ్ కుమార్,
థాంక్యూ.. :)
@ చిన్ని ఆశ,
ఎప్పట్లా...@ రాజ్ కుమార్,
థాంక్యూ.. :)

@ చిన్ని ఆశ,
ఎప్పట్లానే మీ స్నేహపూర్వకమైన పలకరింపు కూడా మనోహరం. ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63683807906002674582012-04-22T15:11:12.323+02:002012-04-22T15:11:12.323+02:00మధురవాణి గారూ! ఎప్పటిలానే మీ అక్షర భావకుసుమాలు మధు...మధురవాణి గారూ! ఎప్పటిలానే మీ అక్షర భావకుసుమాలు మధురం, సుమధురం...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-3906710960674278902012-04-20T13:11:32.488+02:002012-04-20T13:11:32.488+02:00చాలా బాగుందండీ..చాలా బాగుందండీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53426024096090611752012-04-20T11:11:26.448+02:002012-04-20T11:11:26.448+02:00@ చాణక్య,
హహ్హహ్హా... థాంక్సండీ.. :))
@ HarshaBha...@ చాణక్య,
హహ్హహ్హా... థాంక్సండీ.. :))

@ HarshaBharatiya,
ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51267862034560632832012-04-20T09:58:15.931+02:002012-04-20T09:58:15.931+02:00nice pic and nice post madhura gaarunice pic and nice post madhura gaaruHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-7876039510414008812012-04-19T11:56:25.916+02:002012-04-19T11:56:25.916+02:00నా చేతులు తొందరపడుతున్నాయి వ్యాఖ్య రాయడానికి.. ...నా చేతులు తొందరపడుతున్నాయి వ్యాఖ్య రాయడానికి.. 'మధుర' కవితాధారను గ్రోలినందుకేమో! :))చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5300384405927846752012-04-19T11:00:37.921+02:002012-04-19T11:00:37.921+02:00@ నిరంతరమూ వసంతములే,
హహ్హహ్హా.. భలే చెప్పారుగా.. ఏ...@ నిరంతరమూ వసంతములే,
హహ్హహ్హా.. భలే చెప్పారుగా.. ఏమో మరి నాకైతే దిగాలుగా ఏం అనిపించలేదు. :))
స్పందించినందుకు ధన్యవాదాలండీ..

@ అనుదీప్,
చాలా థాంక్సండీ.. ఏదైనా పదం అర్థం తెలీకపోతే అడగండి.. అయినా నా భాషా పరిజ్ఞానం కూడా తక్కువేలెండి.. నాకు వచ్చినవే తేలిక పదాలు.. :)
ఓహో.. అయితే అలా పరిచయం అయిందన్నమాట నా బ్లాగు మీకు.. బావుంది తెలుసుకోవడం.. Thanks for following my blog. :)

@ ఫోటాన్,
థాంక్యూ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-88667049445126448282012-04-17T12:42:39.717+02:002012-04-17T12:42:39.717+02:00సూపర్.. :~)సూపర్.. :~)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57084829921635963402012-04-17T12:41:42.186+02:002012-04-17T12:41:42.186+02:00చాలా బాగుందండి!ఇందులోని కొన్ని పదాలకు నాకు అర్ధం త...చాలా బాగుందండి!ఇందులోని కొన్ని పదాలకు నాకు అర్ధం తెలియదు కాని,మొత్తం లైన్ చదివాక అర్ధం తెలిసింది.
*నాకు మొట్టమొదట తెలిసిన తెలుగు బ్లాగ్ మీదేనండి.దేనికోసమో వెతుకుతుంటే మీ బ్లాగ్ కనిపించింది.అప్పుడు నేను చదివింది మీరెప్పుడో రాసిన 'మిస్ పనివంతురాలు'.ఇంక రెగ్యులర్ follower ని అయిపోయా.Anonymoushttps://www.blogger.com/profile/04643799508868617246noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17344088628020171482012-04-17T11:17:54.478+02:002012-04-17T11:17:54.478+02:00ఫోటోలో కుందనపు బొమ్మ కొంచెం దిగాలుగా వుంది...మీ కవ...ఫోటోలో కుందనపు బొమ్మ కొంచెం దిగాలుగా వుంది...మీ కవిత అంత అందంగా లేననేనేమో!నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5769338407476149922012-04-17T10:28:28.436+02:002012-04-17T10:28:28.436+02:00@ జలతారు వెన్నెల, జయ, oddula ravisekhar..
అమ్మాయి ...@ జలతారు వెన్నెల, జయ, oddula ravisekhar..
అమ్మాయి బొమ్మ గూగుల్ నుంచి తీసుకున్నదేనండీ.. నాక్కూడా చాలా నచ్చేసింది. నేను రాసింది కూడా నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలండీ.. :)

@ పద్మార్పిత, తెలుగు పాటలు, కష్టేఫలే, శేఖర్..
అభినందించిన మిత్రులకు కృతజ్ఞతలు. :)

@ KumarN,
చాలా సంతోషం.. థాంక్సండీ.. :)

@ వెంకట రాజారావు . లక్కాకుల,
మీరు మాత్రం అలవోకగా భలే పద్యాలు రాసేస్తారండీ.. చాలా సంతోషమయ్యింది. ధన్యవాదాలు.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65888198595778520092012-04-17T10:27:25.500+02:002012-04-17T10:27:25.500+02:00Nice One Madhra garu :))Nice One Madhra garu :))శేఖర్ (Sekhar)https://www.blogger.com/profile/08139005504079932259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-47614244179677458902012-04-17T06:25:03.187+02:002012-04-17T06:25:03.187+02:00మా 'మథుర వాణి 'మదిలో
ప్రేమామృత ధార లొలుక ...మా 'మథుర వాణి 'మదిలో
ప్రేమామృత ధార లొలుక విరిసిన 'కవితా
రామ గులాబీ'- 'అందుకె
నేమో !'మనసునకు హాయి నింపెను చదువన్

బ్లాగు సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68768753359531332762012-04-17T03:45:16.090+02:002012-04-17T03:45:16.090+02:00"నా చీర కుచ్చిళ్ళు తడబడుతున్నాయి.. నిన్ను చేర..."నా చీర కుచ్చిళ్ళు తడబడుతున్నాయి.. నిన్ను చేరాలనే తొందరలోనేమో..
మబ్బులు నా పాదాల కిందకి వచ్చి చేరాయి.. నీ సందిట నిలిచినందుకేమో..
వాన చినుకులు వెచ్చగా తాకుతున్నాయి.. నీతో కలిసి తడుస్తున్నందుకేమో..
వాలుజడన దాగిన సంపంగి మొగ్గ పురి విప్పింది.. నీ ఊపిరి తాగినందుకేమో.."

అవి నచ్చాయి నాకుKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53223277598780980682012-04-16T23:44:11.721+02:002012-04-16T23:44:11.721+02:00w9onderfulw9onderfulAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68499173612575264902012-04-16T22:14:08.179+02:002012-04-16T22:14:08.179+02:00WOW చాలా బాగుంది అండిWOW చాలా బాగుంది అండి♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-71322254755943967482012-04-16T22:04:28.637+02:002012-04-16T22:04:28.637+02:00మీ కవిత చాలాబాగుంది!మీ కవిత చాలాబాగుంది!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20787546792673718522012-04-16T18:44:42.103+02:002012-04-16T18:44:42.103+02:00రవి వర్మ కే అందని ఒకే ఒక అందానివో !అంత బాగా వుంది ...రవి వర్మ కే అందని ఒకే ఒక అందానివో !అంత బాగా వుంది చిత్రం.కవిత హాయిగా వుంది.oddula ravisekharhttp://ravisekharo.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86434535263992599062012-04-16T18:42:03.869+02:002012-04-16T18:42:03.869+02:00ఈ కవిత ఇంత అందంగా ఉండ బట్టేనేమో! ఆ బొమ్మ కంత అందమొ...ఈ కవిత ఇంత అందంగా ఉండ బట్టేనేమో! ఆ బొమ్మ కంత అందమొచ్చింది.
ఆ అమ్మాయి వెలుగులు ఈ కవిత నిండా ఎన్ని జిలుగులు నింపేసాయో!
అందుకేనేమో! అంత సౌందర్యముంది మీ రచనలో.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62478873431077579492012-04-16T18:37:50.099+02:002012-04-16T18:37:50.099+02:00మధురవాణి గారు, ముందుగా చిత్రం ఎంతో బాగుంది. అమ్మయక...మధురవాణి గారు, ముందుగా చిత్రం ఎంతో బాగుంది. అమ్మయకంగా, అందంగా, రంగులతో చాలా చాలా బాగుంది. మీ కవిత కూడా ఆ చిత్రం అంత బాగుంది. మీకు అభినందనలు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com