tag:blogger.com,1999:blog-2065272087637234494.post6173192054084804879..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: ఓ చిన్న కథ!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-28375712956161161772013-07-31T10:20:35.689+02:002013-07-31T10:20:35.689+02:00@ Ahmed Chowdary,
ధన్యవాదాలండీ.. బ్లాగ్ వేదిక లోగ...@ Ahmed Chowdary,
ధన్యవాదాలండీ.. బ్లాగ్ వేదిక లోగోని నా బ్లాగులో పెట్టాను.

@ చిన్ని ఆశ,
మీరు చెప్పింది నిజమేనండీ.. కానీ మనకి ఇప్పటికున్నవి కాకుండా ఇంకా కొత్త ముసుగులు కూడా తయారు చేసుకున్నాం అని చెప్పడం నా ఉద్దేశ్యం. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4709658416212840972013-07-29T15:38:42.847+02:002013-07-29T15:38:42.847+02:00నిజమేనండీ, ఆలోచిస్తే జీవితమే ఒక నాటక రంగం లాంటిది....నిజమేనండీ, ఆలోచిస్తే జీవితమే ఒక నాటక రంగం లాంటిది. మనసు రకరకాల ముసుగులు కప్పుకుని ప్రతి నిమిషమూ నటన చేస్తూనే ఉంటుంది కడ దాకా..Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43362663187801428832013-07-21T21:34:32.889+02:002013-07-21T21:34:32.889+02:00@ KumarN,
థాంక్సండీ.. మీరు 'స్టేజ్' గుర...@ KumarN,
థాంక్సండీ.. మీరు 'స్టేజ్' గురించి చెప్పింది బావుంది. So true! :)

నా కళ్ళకి అందరూ రకరకాల రంగుల్లో కనిపించినట్టే నేను కూడా ఎదుటివాళ్ళ కళ్ళకి వేరే వేరే రంగుల్లో కనిపిస్తానన్న సంగతి నాకెప్పుడూ గుర్తుంటుందిలెండి.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90028795450288212672013-07-20T22:36:43.744+02:002013-07-20T22:36:43.744+02:00Good one Madhura :)
Human mind itself is a theate...Good one Madhura :)

Human mind itself is a theater to start with. On top of it, we collectively have added a new 'Stage' for all of us to perform and 'play' for each other :)

( btw, కథ చెప్పేవాళ్ళు కథలో భాగమని సాధారణంగా మర్చిపోతూంటాం :) )

KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-7949162996065796222013-07-20T10:23:09.975+02:002013-07-20T10:23:09.975+02:00@ అనంతం కృష్ణ చైతన్య, HarshaBharatiya..

@ sur...@ అనంతం కృష్ణ చైతన్య, HarshaBharatiya..

@ surya prakash apkari,
హహ్హహ్హా.. భలే చెప్పారండీ.. మీ స్పందనకి ధన్యవాదాలు.

@ చందు తులసి,

మీరు సూపరండీ తులసి గారూ.. మీకు కథలో ఊరి పేరు కూడా భలే గుర్తుందే! :)

మూడు చేపల కథ మాకు కూడా ఉండేది కానీ అదింకా చిన్నప్పుడండీ.. బహుశా ఏ రెండో తరగతిలోనో అనుకుంటా..
ఇంకా వేణుగోపాలస్వామి గుడి ఉన్న ఊరు, ఆ గేయం, చిలుక పంజరం కథ.. ఇవన్నీ నాకసలు చదివిన గుర్తు లేదు మరి. మనిద్దరివి వేరే వేరే పుస్తకాలేమో మరి!

జరద్గవం అనే గద్ద కథ పంచతంత్రం కథండీ. అది పది తరగతి వాచకం గద్యభాగంలో 'కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు' అనే పేరుతో ఉండేది. అందులో పిల్లి పేరు దీర్ఘకర్ణుడు. :)

బోల్డు జ్ఞాపకాలు పంచుకున్నారు. ధన్యవాదాలండీ.. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75526390287228623442013-07-20T10:11:26.064+02:002013-07-20T10:11:26.064+02:00@ శిశిర..

@ Kranthi Kumar Malineni,
థాంక్స్ ...@ శిశిర..

@ Kranthi Kumar Malineni,
థాంక్స్ క్రాంతీ.. మనకి అలా మంచి నేస్తాలు దొరికారంటే మనం లక్కీ అని అర్థం అన్నమాట! ;-)

@ నాగార్జున,
అబ్బా ఎంతసేపు నవ్వానో మీ కామెంట్ చూసి.. గుడ్ వన్! :D

@ ప్రేరణ,
అంతేనండీ అంతే.. :)

@ బులుసు గారూ..
కల్లాకపటం అంటేనా.. అయ్యో అంత పరుషమైన పదాల అర్థం మీకు తెలిసే అవకాశం లేదులెండి. మర్చిపోండి ఆ మాటల్ని.. :D
హహ్హహ్హా.. మీరు అలాగే ఉండటం వెనక గొప్పతనం మీది కాదండి.. అది ప్రభావతి గారి సాంగత్య మహిమ! ;-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-66140491422086966622013-07-16T16:42:32.917+02:002013-07-16T16:42:32.917+02:00అవును వాణి గారూ...
నాకూ ఆ కథ గుర్తుంది. మీ పోస్టు ...అవును వాణి గారూ...
నాకూ ఆ కథ గుర్తుంది. మీ పోస్టు చదివాక
ఆ పాఠమే కాదు.

నాగార్జున గారు ఆ చెట్టు ఎక్కడ అని అడిగారు కదా.
ఆ పాఠంలో ప్రాగ్జోతిష్య పురం అని చెప్పినట్లు గుర్తు.

ఆ నాలుగో తరగతి తెలుగు పుస్తకంలో ఇంకా కొన్ని పాఠాలు గుర్తొచ్చాయి.

ఆ పుస్తకంలో మొదటి పాఠంలో ఓ పిల్లవాడు తమ ఊరిని వివరిస్తూ ఉంటాడు. ఆ ఊళ్లో వేణుగోపాలస్వామి గుడి కూడా ఉంటుంది.

రెండో పాఠం మూడు చెప్పల కథ. సుమతి, కాలమతి,మందమతి అని చేపల పేర్లు.

ఆ పుస్తకంలోనే నాకు బాగా గుర్తుండే పాఠం ఏమిటంటే..
దాహమని ఏరుతో అంటే నాకు నీళ్లించిందని
ఆకలని ఆవుతో అంటే పాలు ఇచ్చిందని
ఓ గేయం ఉండేది గుర్తుందా...చాలా బాగుంటుంది ఆ గేయం.

అలాగే జరద్గవం అని ఓ గద్ద కథ కూడా ఉన్నట్లు గుర్తు.
మొత్తానికి మీ పోస్టు వల్ల నా నాలుగో తరగతి పాఠాలు గుర్తొచ్చాయి. అలాగే స్వేచ్ఛ పేరుతో ఓ చిలుక-పంజరం కథ కూడా ఉన్నట్లుంది. చందు తులసిhttps://www.blogger.com/profile/17072094614195141483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38649311360304323262013-07-14T04:24:30.548+02:002013-07-14T04:24:30.548+02:00ఓ చిన్న కథను మధురవాణి గుర్తుతెచ్చుకొని లిఖించి ముస...ఓ చిన్న కథను మధురవాణి గుర్తుతెచ్చుకొని లిఖించి ముసుగు ముఖపత్రవీరులలో,టపాకారులలో కల్లాకపటంలేని సుశీలలు దొరుకుతారేమోనని కళ్ళలో వత్తులు వేసుకొని వెతుకుతున్నారు!ఏ పుట్టలో ఏ పాముందో ఏ పొట్టలో ఏ పోయముందో చెప్పలేము!ఏమో గుర్రం ఎగరావచ్చు,సుశీల దొరకావచ్చు!ఓ పాతకధకు సరికొత్తగా సమకాలీన అంశంతో జోడించి సమన్వయం చేశారు!పాతకధకు కొత్త సందేశం ప్రతిభతో మేళవించారు!భేష్!!Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51598950169692146832013-07-13T19:35:56.656+02:002013-07-13T19:35:56.656+02:00true
true
HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-26838591332448944152013-07-13T11:56:31.031+02:002013-07-13T11:56:31.031+02:00you are absolutely right........you are absolutely right........అనంతం కృష్ణ చైతన్యhttps://www.blogger.com/profile/03050438854794279821noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70435968180102023622013-07-13T07:18:42.203+02:002013-07-13T07:18:42.203+02:00కల్లా కపటం అంటే ఏమిటండీ?
నన్ను ఆ మర్రిచెట్టు కిం...కల్లా కపటం అంటే ఏమిటండీ?

నన్ను ఆ మర్రిచెట్టు కింద నుంచోపెట్టినా నా వెధవ ముఖం వేలాడేసుకొని నేనే ఉంటానని హామీ ఇస్తున్నాను......దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-15279244814143266662013-07-12T19:03:26.548+02:002013-07-12T19:03:26.548+02:00అంతా అంతర్జాల మహిమ.అంతా అంతర్జాల మహిమ.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-2488145049789082682013-07-12T17:26:33.789+02:002013-07-12T17:26:33.789+02:00ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో చెప్తారా,ఎందుకైనా మంచిది, అ...ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో చెప్తారా,ఎందుకైనా మంచిది, అటేపు వెళ్ళకుండా ఉంటాను. దహా...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-37324584409481477552013-07-12T16:16:41.776+02:002013-07-12T16:16:41.776+02:00nee mask katha baagundamma Madhuraaaa :) edo alant...nee mask katha baagundamma Madhuraaaa :) edo alantisusilalu,sushiludulu oka naluguru parichayamaina chaalu kada ee net lokamlo tirugaadinanduku. naakaite chaala mande dorikaaru ilanTi vallu ;-)Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61647088632686411282013-07-12T15:02:09.748+02:002013-07-12T15:02:09.748+02:00ఊ.. నిజమే.ఊ.. నిజమే.శిశిరhttps://www.blogger.com/profile/18272907184257284986noreply@blogger.com